వికీపీడియా చర్చ:ఫైల్ ఎక్కింపు విజర్డు

తాజా వ్యాఖ్య: తనిఖీ టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc

ఉచితంగా పంచుకోగల బొమ్మల ఎక్కించటంపై స్పందన

మార్చు

ఒక ఫ్రీ బొమ్మను అప్లోడ్ చేయడానికి ప్రయత్నించాను. ఇంకా బాగుచేయాలి. అప్లోడ్ కామంస్ అంటే కామంస్ విజర్డ్ కి వెళ్తుంది. అప్లోడ్ లోకల్లీ అన్నా కూడా ఉప్లోడ్ కామంస్ కి రీడైరెక్ట్ చేస్తుంది. అప్లోడ్ చేస్తున్న తేదీ ఆప్షనల్ చేస్తే బాగుంటుంది.Rajasekhar1961 (చర్చ) 10:59, 6 నవంబర్ 2013 (UTC)

Rajasekhar1961 గారి సహాయానికి ధన్యవాదాలు. కామన్స్ లో నేను చేర్చిన బొమ్మ చూడవచ్చు. స్థానిక వికీలో చేర్చబోతే విజయవంత అయినట్లు సందేశం వచ్చింది కాని బొమ్మ ఎక్కింపు కాలేదు. ఇది పరిశీలిస్తాను. స్వంతం కృతి అన్నప్పుడు తేదీ చేర్చటం ధృవపరచుకోవటానికి ఒక ఆధారంలా వుంటుంది. ఈ కాలపు కెమేరాలతో ఫోటో తీస్తే తీసిన తేదీ ఫైల్ లో వుంటుంది. కామన్స్లో చేర్చునపుడు తేదీ అప్రమేయంగా చేర్చబడుతున్నది. ఫైల్ ను ప్రదర్శించే ప్రోగ్రామ్ కూడా తేదీ సునాయాసంగా చూపించగలదు. ఒక వేళ పాత ఫోటోలేవైనా వుంటే అంచనా ప్రకారం తేదీ చేరిస్తే సరిపోతుంది --అర్జున (చర్చ) 13:31, 6 నవంబర్ 2013 (UTC)
ఈ రోజు పరిశీలించితే స్థానిక వికీలో సరిగానే ఎక్కించబడింది. (ఉదా) నిన్నటి దోషం బహుశా పరీక్ష స్థితి లో వలన అయివుండవచ్చు. --అర్జున (చర్చ) 03:42, 7 నవంబర్ 2013 (UTC)
బొమ్మలు ఎక్కించడం సులభంగానే ఉన్నది. నేను కామన్‌స్లో అప్లోడ్ చేసాను. తిరిగి వికీలో బొమ్మ శివదేవునిచిక్కాల పేజీలో అతికించాను. పనితీరు బావుంది. అయితే వికీలో పని పూర్తి అయిన తరువాత ఇంకా పూర్తి అవుతున్నట్టుగానే చూపుతున్నది. క్రింద లింకుకు వెళితే గాని అయినట్టుగా తెలియరావడం లేదు. ఒక సారి గమనించండి...విశ్వనాధ్ (చర్చ) 08:10, 11 నవంబర్ 2013 (UTC)
విశ్వనాధ్ గారి సహాకారానికి ధన్యవాదాలు. కామన్స్ లో అప్లోడ్ చేయమని ప్రతిపాదించడం ఈ ప్రోగ్రామ్ చేస్తుంది. ఆ తరువాత కామన్స్లో అప్లోడ్ ప్రోగ్రామ్ బాధ్యత తీసుకుంటుంది. స్థానికంగా ఎక్కించినపుడు మాత్రము సందేశం వచ్చినతరువాత కొంత సేపు ఆగితే ఎక్కించిన బొమ్మ కనబడుతుంది. అది ఈ ప్రాగ్రామ్ సాధారణ పనితీరు. కంగారేమీ లేదు. ఒకవేళ ఏమైనా సమస్య ఎదురైతే వాడుకరులు సాధారణ అప్లోడ్ వాడుకోవటానికి వాటి సమాచారం పేజీలో పొందుపరచివున్నది. --అర్జున (చర్చ) 08:26, 11 నవంబర్ 2013 (UTC)
విశ్వనాధ్ గారి స్థానిక ఎక్కింపు బాగానే జరిగింది. --అర్జున (చర్చ) 08:28, 11 నవంబర్ 2013 (UTC)
దస్త్రం:పనిలో వున్న వడ్రంగి.jpg ను స్థానికంగా భాస్కరనాయుడు గారు 2013-11-08T19:44:56 న ఎక్కించారు.--అర్జున (చర్చ) 08:22, 11 నవంబర్ 2013 (UTC)

ఉచితం కాని కృతుల ఎక్కింపు

మార్చు

అనువాదం కానివి లేక దోషాలు

మార్చు

అంకం 1

మార్చు
  • File:

అంకం 2

మార్చు
  • వికీలింకు (ఎర్రలింకు) (Wikipedia:CheatSheet)

అంకం 3

మార్చు
స్వంత కృతి
  • Date
  • Publication
  • Upload on Commons
  • Upload
  • Reset form
  • No, I want to upload this file here on this wiki only.
  • This way it can be used only on the English Wikipedia. However, somebody else might still decide to copy it to Commons or use it elsewhere later. If you do not want your file to be copied to Commons and deleted locally, consider adding {{Keep local}}.
స్వంతదారుచే ఇవ్వడమైనది.
  • సృష్టించిన తేది :(అధిక ఖాళీ)
  • The license statement can be found online at:
ముద్రితమైన వుచితమూలనుండి..
  • ఏకీకృతమైనా ఖాతా (ఎర్రలింకు)
ఎంత వయస్సంటే
  • సార్వజనీయము (ఎర్రలింకు)
  • ఈ ఫారమ ని ఖాళీచేసి మరల ప్రారంభించండ.(దోషం)
  • పై దోషాలన్నీ సరిదిద్దబడినవి. ఇంతకుముందు వాడే భారతదేశ సార్వజనీయం మూసకూడా చేర్చబడినది. ఇక సభ్యులు ఏవైనా దోషాలు తెలియచేస్తే సవరించవచ్చు. --అర్జున (చర్చ) 08:53, 7 నవంబర్ 2013 (UTC)

దస్త్రం ఎక్కింపులు.. సమస్యలు:

మార్చు

ఆర్యా.... WP:FUW అడ్రస్ తో ఫైర్ ఫాక్స్ లోనూ, గూగుల్ క్రోం లోను అదే సమస్య..... ఎక్కింపు ప్రారంబించుటకు ఇక్కడ నొక్కండి. అనే దానిపై నొక్కితే మార్పు రావడము లేదు. రెండింటిలోను ఒకే సమస్య. english లో WP:FUW నొక్కగా.... దస్త్రం ఎక్కింపు విధానము గురించి అనేక పాటలు వున్నాయి. అర్జునరావు గారు ఎక్కించిన Example బొమ్మ వస్తున్నది కాని. ఎక్కింపు అనే icon కనబడడము లేదు. నేను వాడుతున్న ఫైర్ ఫాక్స్ 26.0 వర్షన్. Bhaskaranaidu (చర్చ) 16:14, 7 నవంబర్ 2013 (UTC) వాడుకరి. భాస్కర నాయుడు.

Bhaskaranaidu గారు ప్రయత్నించి స్పందించినందులకు ధన్యవాదాలు. ఈ రోజు ప్రోగ్రామ్ సరిచేశాను. ఉబుంటులో ఫైర్ఫాక్స్ (23) మరియు క్రోమ్,(28.0.1500.95 )  ; విండోస్ లో ఫైర్ఫాక్స్ (25), క్రోమ్ (30.0.1599.101) మరియు ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ 10 లలో ప్రయత్నించి చూశాను. మరల ప్రయత్నించి మీ స్పందన ఈ పేజీలో తెలపండి.--అర్జున (చర్చ) 10:53, 8 నవంబర్ 2013 (UTC)
దస్త్రం:పనిలో వున్న వడ్రంగి.jpg ను స్థానికంగా భాస్కరనాయుడు గారు 2013-11-08T19:44:56 న ఎక్కించారు.--అర్జున (చర్చ) 08:22, 11 నవంబర్ 2013 (UTC)

పరీక్ష పూర్తయ్యింది

మార్చు

గత వారంరోజులలో దీనిని పరీక్షించి సహాయపడిన వారందరకు ధన్యవాదాలు. దీనిని ప్రక్కపట్టీలోనుండి చేతనం చేయటానికి బగ్ నివేదిస్తాను. --అర్జున (చర్చ) 00:31, 14 నవంబర్ 2013 (UTC)

బగ్ 57042--అర్జున (చర్చ) 00:45, 14 నవంబర్ 2013 (UTC)
చేతనమైనది. --అర్జున (చర్చ) 22:02, 19 నవంబర్ 2013 (UTC)

బొమ్మను చేర్చడం

మార్చు

అయ్యా! ఎవరైనా దయచేసి లంబసింగి వ్యాసానికి బొమ్మను చేర్చండి. నేను ఒక సారి అప్ లోడ్ చేయడానికి ప్రయత్నించాను కాని విఫలమైనది. దస్త్రము లేకుండా ఈ వ్యాసానికి అందం లేదు. (భూపతిరాజు రమేష్ రాజు (చర్చ) 15:50, 13 నవంబర్ 2014 (UTC))

బొమ్మ చేర్చబడినదిగా గమనించాను. --అర్జున (చర్చ) 00:52, 18 ఫిబ్రవరి 2021 (UTC)Reply

సముచిత వినియోగ ఎక్కింపు సమస్య

మార్చు

సాంకేతికాలలో మార్పులు వలన, సముచిత వినియోగ ఎక్కింపు వీలవలేదు. ఇదే సమస్య ఎవరైనా ఎదుర్కున్నట్లైతే తెలపండి. --అర్జున (చర్చ) 01:29, 17 ఫిబ్రవరి 2021 (UTC)Reply

నేను ప్రయత్నించిన ఫైలు కు చాలా పొట్టి పేరు వున్నందున ఎక్కింపు సమస్య ఏర్పడింది. కావున స్క్రిప్ట్ లో సమస్య లేదు. --అర్జున (చర్చ) 12:38, 18 ఫిబ్రవరి 2021 (UTC)Reply

తనిఖీ

మార్చు

Kanuri Lakshmana Rao.png సముచితవినియోగ దస్త్రం ఎక్కించడం ద్వారా పరీక్షించాను. స్క్రిప్ట్ లో కొన్ని చివరణలు చేశాను. అర్జున (చర్చ) 04:18, 23 డిసెంబరు 2021 (UTC)Reply

Return to the project page "ఫైల్ ఎక్కింపు విజర్డు".