వికీపీడియా:అభిప్రాయాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
#తెలుగు వికీపీడియా మరియు సోదర వికీ ప్రాజెక్టుల అభివృద్ధికి కృషి చేసిన సభ్యులకు, ఆదరించి, ప్రోత్సహించిన సమాజంలోని వ్యక్తులు, సంస్థలందరికి ధన్యవాదాలు. తెవికీ విజ్ఞానగనిలా విలసిల్లి ప్రతి ఒక్కరికి విజ్ఞానాన్ని పంచుతూ, ప్రతి ఒక్కరి విజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ అభివృద్ధి చెందాలని కోరిక.--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 01:50, 10 డిసెంబర్ 2013 (UTC)
#వికీపీడియా 11 వ జన్మదిన పర్వదినం సందర్భంగా దేశ, విదేశాలలోని వికీ సభ్యులకు, ప్రవాసాంధ్రులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. తెలుగు భాష మాట్లాడే, కన్నతల్లి లాంటి తెలుగు బాషని స్మరించే ప్రతి ఒక్కరికీ వికీపీడియా 11 వ జన్మదిన పర్వదినం సందర్భంగా శుభాభినందనలు. నా వికీ కుటుంబ సభ్యుల, మిత్రుల , శ్రేయోభిలాషుల తరపున వికీపీడియా 11 వ జన్మదిన పర్వదినం పండుగకు శుభాభివందనాలు. [[వాడుకరి:JVRKPRASAD|జె.వి.ఆర్.కె.ప్రసాద్]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 03:14, 10 డిసెంబర్ 2013 (UTC)
#వికీ పది సంవత్సరాల కృషిలో పాలుపంచుకొన్న అందరు సభ్యులకూ శుభాభినందనలు...[[వాడుకరి:విశ్వనాధ్.బి.కె.|విశ్వనాధ్]] ([[వాడుకరి చర్చ:విశ్వనాధ్.బి.కె.|చర్చ]]) 05:41, 10 డిసెంబర్ 2013 (UTC)
 
 
<పై వరుసలో # చేర్చి మీ సందేశాన్ని తెలుగులో లేక ఆంగ్లములో చేర్చి, చివరిలో <nowiki>--~~~~</nowiki> చేర్చడం ద్వారా సంతకం చేయండి. <br />
In the line above, type # followed by your message in Telugu or English and add at the end your wiki signature<nowiki>--~~~~</nowiki>