వికీపీడియా:అభిప్రాయాలు: కూర్పుల మధ్య తేడాలు

చి సంతకం సరిచేయు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
<br=clear all>
==వికీపీడియా 11 వ జన్మదిన సందేశాలు(Messages on Telugu Wikipedia's 11th Birth day)==
#తెలుగు వికీపీడియా మరియు సోదర వికీ ప్రాజెక్టుల అభివృద్ధికి కృషి చేసిన సభ్యులకు, ఆదరించి, ప్రోత్సహించిన సమాజంలోని వ్యక్తులు, సంస్థలన్నిటికి ధన్యవాదాలు. తెవికీతెలివికీ విజ్ఞానగనిలా విలసిల్లివిరసిల్లి ప్రతి ఒక్కరికి విజ్ఞానాన్ని పంచుతూ, ప్రతి ఒక్కరి విజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ అభివృద్ధి చెందాలని కోరిక.--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 01:50, 10 డిసెంబర్ 2013 (UTC)
#వికీపీడియా 11 వ జన్మదిన పర్వదినం సందర్భంగా దేశ, విదేశాలలోని వికీ సభ్యులకు, ప్రవాసాంధ్రులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. తెలుగు భాష మాట్లాడే, కన్నతల్లి లాంటి తెలుగు బాషనిభాషని స్మరించే ప్రతి ఒక్కరికీ వికీపీడియా 11 వ జన్మదిన పర్వదినం సందర్భంగా శుభాభినందనలుశుభాభినందనాలు. నా వికీ కుటుంబ సభ్యుల, మిత్రుల , శ్రేయోభిలాషుల తరపున వికీపీడియా 11 వ జన్మదిన పర్వదినం పండుగకు శుభాభివందనాలు. [[వాడుకరి:JVRKPRASAD|జె.వి.ఆర్.కె.ప్రసాద్]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 03:14, 10 డిసెంబర్ 2013 (UTC)
#వికీ పది సంవత్సరాల కృషిలో పాలుపంచుకొన్న అందరు సభ్యులకూ శుభాభినందనలు...[[వాడుకరి:విశ్వనాధ్.బి.కె.|విశ్వనాధ్]] ([[వాడుకరి చర్చ:విశ్వనాధ్.బి.కె.|చర్చ]]) 05:41, 10 డిసెంబర్ 2013 (UTC)
# పుట్టిన రోజు శుభాకాంక్షలు :) -- [[వాడుకరి:Sundar|Sundar]] ([[వాడుకరి చర్చ:Sundar|చర్చ]]) 05:47, 10 డిసెంబర్ 2013 (UTC) P.S. I hope I got it right.
# దశవార్షికాలలో సముచితమైన అభివృద్ధిని సాధించిన తెలుగు వికీపీడియాకు పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే తెలుగు వికీపీడియా అభివృద్ధికి తమ తోడ్పాటు అందించిన సహ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. --[[వాడుకరి:T.sujatha|t.sujatha]] ([[వాడుకరి చర్చ:T.sujatha|చర్చ]]) 08:52, 10 డిసెంబర్ 2013 (UTC)
# [[File:Diwali Fire crackers 1.JPG|100px]] <big>'''ఈ పర్వదినాన తెవికీతెలివికీ సముదాయ కుటుంబంలో అందరికి శుభాభినందనలు'''</big> [[File:India - Kolam - 15 (2576736293).jpg|100px]] --[[వాడుకరి:Visdaviva|విష్ణు]] ([[వాడుకరి చర్చ:Visdaviva|చర్చ]])11:13, 10 డిసెంబర్ 2013 (UTC)
# పుట్టింది '''10''' వ తారీఖున, చేసుకుంటున్నది '''11''' వ జన్మదినం '''12''' వ నెల 20'''13''' న - తెలుగువారి మూలధనం తెలుగు వికీపీడియాకు పుట్టినరోజు శుభాకాంక్షలు. [[వాడుకరి:YVSREDDY|YVSREDDY]] ([[వాడుకరి చర్చ:YVSREDDY|చర్చ]]) 17:08, 10 డిసెంబర్ 2013 (UTC)
# దశాబ్ద చరిత్రతో తెవికీతెలివికీ ప్రస్థాన సందర్భంగా అందరికీ శుభాభినందనలు. [[వాడుకరి:అహ్మద్ నిసార్|అహ్మద్ నిసార్]] ([[వాడుకరి చర్చ:అహ్మద్ నిసార్|చర్చ]]) 17:39, 10 డిసెంబర్ 2013 (UTC)
# Congratulations for the Telugu Wiki community. They are one of the most humble, truly hardworking, friendly and sincere followers of the Wikimedia movement in India. During my two years of stay in Hyderabad, I had the pleasure of meeting many of the core members in person many times. I have also attended couple of Wiki meetups there. I have always shared the best practices from Tamil Wikipedia and wanted to see them grow. It is really heartening to see Telugu wiki getting more active and fresh blood being pumped. Rahim and couple of other Telugu Wikipedians honoredhonoured us by attending the tawiki10tewiki10 celebrations. I almost feel like a Telugu Wikipedian :) Hope to meet you all soon again :) --[[వాడుకరి:Ravidreams|Ravidreams]] ([[వాడుకరి చర్చ:Ravidreams|చర్చ]]) 19:57, 10 డిసెంబర్ 2013 (UTC)
#దశాబ్దం పూర్తిచేసుకున్న సందర్భంగా చక్కని వ్యాసాలు, విజ్ణాన విషయాలు అందిస్తున్న వికీపీడియా కి శుభాకాంక్షలు.... మున్ముందు కూడా వైవిధ్యపూరితమైన మరిన్ని వ్యాసాలతో అందరినీ అలరించగలరని మా కోరిక.....పిఆర్ తమిరి, జర్నలిస్టు, విజయవాడ.
# తెలుగు వికీపీడియాకు దశమ వార్షికోత్సవ శుభాకాంక్షలు . విజ్ఞాన సర్వస్వ నిర్మాణంలో పాలుపంచుకొని ఉచితంగా విజ్ఞానాన్ని మాతృభాషలో విశ్వవ్యాప్తం చేస్తూ.., తెవికీని గత దశాబ్దం పాటుగా విజయపథంలో నడిపిస్తున్న సభ్యులందరికీ నా ధన్యవాదాలు. --[[వాడుకరి:R.Karthika Raju]] 2013-12-11, 08:37:48