"వాడుకరి చర్చ:K.Venkataramana" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
::వెంకటరమణ గారు, మీకు ధన్యవాదములు. [[వాడుకరి:Arkrishna|రాధాక్రిష్ణ]] ([[వాడుకరి చర్చ:Arkrishna|చర్చ]]) 08:02, 24 డిసెంబర్ 2013 (UTC)
== పాలమూరు జిల్లా కవుల రచనలు ==
::వెంకటరమణ గారికి నమస్కారాలు! నేను వికీలో చేరిన మొదట్లో సరైన అవగాహన లేకపోవడంచే పాలమూరు జిల్లా కవుల రచనలు పేజి సృష్టించి, దానిలో ' మట్టిగంప ' పుస్తకానికి సంబంధించిన పరిచయాన్ని ఉంచాను. తర్వాత [[మట్టిగంప]] పేరుతో వ్యాసాన్ని సృష్టించి, దానిని [[పాలమూరు జిల్లా కవుల పుస్తకాలు]] వర్గంలో ఉంచడం జరిగినది. కావున ఈ పేజిని నిరభ్యంతరంగా తొలగించవచ్చును.[[వాడుకరి:Naidugari Jayanna|Naidugari Jayanna]] ([[వాడుకరి చర్చ:Naidugari Jayanna|చర్చ]]) 17:17, 24 డిసెంబర్ 2013 (UTC)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/983366" నుండి వెలికితీశారు