యల్లాప్రగడ సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

బ్లాగు లింకు తొలిగింపు
పంక్తి 45:
 
==పరిశోధనలు==
[[హార్వర్డ్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్]] నుండి డిప్లొమా పొందిన తర్వాత, హార్వర్డ్ లో తనకు ఆచార్య పదవి తిరస్కరించడము వలన ఈయన లెద్రలే ప్రయోగశాలలో చేరాడు. ఈయన రూపొందించిన [[హెట్రజాన్]] అను డ్రగ్ [[ప్రపంచ ఆరోగ్య సంస్థ]] చే [[ఫైలేరియాసిస్]] (బోదకాలు వ్యాధి) నివారణకు ఉపయోగించబడినది. సుబ్బారావు పర్యవేక్షణలో [[బెంజమిన్ డుగ్గర్]] [[1945]]లో ప్రపంచములోనే మొట్టమొదటి టెట్రాసైక్లిన్ [[యాంటీబయాటిక్టెట్రాసైక్లిన్]] యాంటీబయాటిక్ అయిన [[ఆరియోమైసిన్]] ను కనుగొనెను.