ప్రేమ చదరంగం 2004, డిసెంబరు 23న విడుదలైన తెలుగు అనువాద చలన చిత్రం. గాంధీ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విశాల్ కృష్ణ, భరత్, రీమా సేన్, గిరీష్ కర్నాడ్, వివేక్, భానుప్రియ ముఖ్యపాత్రలలో నటించగా, హరీష్ జైరాజ్ సంగీతం అందించారు.[1]

ప్రేమ చదరంగం
దర్శకత్వంగాంధీ కృష్ణ
రచనగాంధీ కృష్ణ
సజాత రంగరాజన్ (మాటలు)
నిర్మాతవి. జ్ఞానవేల్
జయప్రకాశ్
తారాగణంవిశాల్ కృష్ణ, భరత్, రీమా సేన్, గిరీష్ కర్నాడ్, వివేక్, భానుప్రియ
ఛాయాగ్రహణంకె.వి. ఆనంద్
కూర్పువి.టి. విజయన్
సంగీతంహరీష్ జైరాజ్
నిర్మాణ
సంస్థ
జిజే సినిమా
విడుదల తేదీ
2004 డిసెంబరు 23 (2004-12-23)
సినిమా నిడివి
156 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

  • దర్శకత్వం: గాంధీ కృష్ణ
  • నిర్మాత: వి. జ్ఞానవేల్, జయప్రకాశ్
  • రచన: గాంధీ కృష్ణ, సజాత రంగరాజన్ (మాటలు)
  • సంగీతం: హరీష్ జైరాజ్
  • ఛాయాగ్రహణం: కె.వి. ఆనంద్
  • కూర్పు: వి.టి. విజయన్
  • నిర్మాణ సంస్థ: జిజే సినిమా

పాటలు మార్చు

రచన: వేటూరి సుందరరామ్మూర్తి, చంద్రబోస్, సాహితి

పాట పేరు గాయకులు
పెట్టెది ఓ ముద్దు మహాతి
ఆర్యుల మృదయపు సన్నధి ఉన్నికృష్ణన్, స్వర్ణలత
గుమ్మడమ్మ కన్నె గుమ్మడమ్మ సంధ్య
ముద్దుల చిలక దేవిశ్రీ ప్రసాద్, అనురాధ శ్రీరాం
వెండితెరలో బుల్లితెరలో చక్రి, చిన్ని, చిన్మయి, టిమ్మి, మహాతి

మూలాలు మార్చు

  1. తెలుగు ఫిల్మీబీట్. "ప్రేమ చదరంగం". telugu.filmibeat.com. Retrieved 8 March 2018.