శ్రీరంజని (నటి)

భారతదేశానికి చెందిన సినిమా నటి

శ్రీరంజని భారతదేశానికి చెందిన సినిమా నటి.[1] ఆమె 2010లో సఖి సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి తమిళ్, తెలుగు, మలయాళం, హిందీ భాషా చిత్రాల్లో నటించింది.[2][3]

శ్రీరంజని
జననం (1971-06-01) 1971 జూన్ 1 (వయసు 53)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1999-2000
2004-ప్రస్తుతం
జీవిత భాగస్వామిఎం.వి.రాజశేఖర్
(m.2000-ప్రస్తుతం)
పిల్లలుమైత్రేయ (b.2001)
మిత్రన్ (b.2005)

నటించిన సినిమాలు పాక్షిక జాబితా

మార్చు

టెలివిజన్

మార్చు
సంవత్సరం పేరు పాత్ర ఛానెల్ ఇతర విషయాలు
1999 కాసలువు నేసం గజల్ గాయని [4] సన్ టీవీ

రాజ్ టీవీ

జన్నాల్-అడుత వీటు కవిత ప్రియా రాజ్ టీవీ
కాసలువు నేసం రాతి సన్ టీవీ
1999–2000 జీవన సంధ్య ETV తెలుగు సీరియల్
2000 పుష్పాంజలి అంజలి సన్ టీవీ
2001–2002 ఆలు మగలు జెమినీ టీవీ తెలుగు సీరియల్
2020–ప్రస్తుతం మగరాసి శెంబగం చిదంబరం సన్ టీవీ ప్రవీణ
2020 చంద్రలేఖ అతిధి పాత్ర

మూలాలు

మార్చు
  1. The New Indian Express (30 September 2013). "'I want to play a modern mom'". Archived from the original on 9 June 2022. Retrieved 9 June 2022.
  2. The News Minute (15 July 2019). "From being national level athlete to Kollywood's amma: Actor Sriranjani" (in ఇంగ్లీష్). Archived from the original on 9 June 2022. Retrieved 9 June 2022.
  3. The New Indian Express (8 July 2019). "Sriranjani, the mother of all films" (in ఇంగ్లీష్). Archived from the original on 9 June 2022. Retrieved 9 June 2022.
  4. From being national level athlete to Kollywood's amma: Actor Sriranjani intv

బయటి లింకులు

మార్చు