వి. ప్రకాశ్ రాజకీయ విశ్లేషకులు[1], తెలంగాణ రాష్ట్ర సమితి సహ వ్యవస్థాపకులు, తెలంగాణ ఐక్యవేదిక వ్యవస్థాపకులు.[2][3] తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్రతినిధిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.[4]

వి. ప్రకాశ్
జననం (1958-01-15) 1958 జనవరి 15 (వయసు 66)
జాతీయతభారతీయుడు
వృత్తిరాజకీయ విశ్లేషకులు
పిల్లలు1

జననం మార్చు

1958, జనవరి 15న వరంగల్ జిల్లా, వెంకటాపూర్ మండలంలోని పాలంపేటలో జన్మించారు.

వృత్తి జీవితం మార్చు

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా తన జీవితాన్ని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించినవారిలో వి. ప్రకాశ్ ఒకరు. 2008లో తెరాస పార్టీ నుండి వెళ్లిపోయారు.[5] 2009, జూన్ లో ఎమ్మెల్సీ దిలీప్ కుమార్తో కలిసి తెలంగాణ విమోచన సమితిని స్థాపించారు. తెలంగాణ శక్తివంతమైన నెట్వర్క్ తెలంగాణ దోస్తీకి సలహాదారుగా ఉన్నారు.

2017, ఫిబ్రవరి 23న తెలంగాణా వాటర్ రీసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించబడ్డారు.[6][7]

రచనలు మార్చు

పుస్తకాలు మార్చు

  1. హిస్టరీ ఆఫ్ తెలంగాణ మూమెంట్స్ ('తెలంగాణ ఉద్యమాల చరిత్ర' ఇంగ్లీష్ వెర్షన్) [8][9]

మూలాలు మార్చు

  1. నమస్తే తెలంగాణ. "మల్లన్నసాగర్‌పై ప్రతిపక్షాలది అనవసర రాద్దాంతం: వి.ప్రకాశ్". Archived from the original on 24 August 2016. Retrieved 24 January 2017.
  2. నమస్తే తెలంగాణ. "ఉద్యమ చరిత్రలో ఆలేరు పాత్ర మరువలేనిది : యాదగిరి". Archived from the original on 8 January 2016. Retrieved 24 January 2017.
  3. http://news.rediff.com/report/2010/feb/12/andhra-crisis-telangana-issue-being-put-in-cold-storage.htm
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-10-26. Retrieved 2017-01-24.
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-11-05. Retrieved 2017-01-24.
  6. Namasthe Telangana (4 April 2022). "జ‌ల‌వ‌న‌రుల అభివృద్ధి సంస్థ చైర్మ‌న్ వీ ప్ర‌కాశ్ ప‌ద‌వీ కాలం పొడిగింపు". Archived from the original on 9 April 2022. Retrieved 9 April 2022.
  7. Eenadu (5 April 2022). "జలవనరుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ వి.ప్రకాశ్‌ పదవీ కాలం పొడిగింపు". Archived from the original on 9 April 2022. Retrieved 9 April 2022.
  8. తెలుగు కమ్యూనిటీ న్యూస్. "కెనడాలో ఘనంగా తెలంగాణ ప్రకాశ్ పుస్తకావిస్కరణ". www.telugucommunitynews.com. Archived from the original on 1 April 2017. Retrieved 24 January 2017.
  9. తెలుగు కబుర్లు. "స్వచ్చ రాజకీయాలకు ఎన్.ఆర్.ఐ లు ముందుకు రావాలి – వి.ప్రకాశ్". www.telanganakaburlu.com. Archived from the original on 1 January 2018. Retrieved 24 January 2017.