ఆదాల ప్రభాకర రెడ్డి

12:05, 23 జూలై 2019 నాటి కూర్పు. రచయిత: K.Venkataramana (చర్చ | రచనలు)

అదల ప్రభాకర రెడ్డి ఒక భారతీయ రాజకీయ నాయకుడు. 2019 భారత సార్వత్రిక ఎన్నికలలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ సభ్యునిగా ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు నుండి భారత పార్లమెంటు దిగువ సభ అయిన లోక్‌సభకు ఆయన ఎన్నికయ్యాడు. [1]

మూలాలు

  1. "Nellore Election Results 2019". Times Now. 23 May 2019. Retrieved 25 May 2019.