భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుల జాబితా

భారతదేశంలో ఒకపెద్ద రాజకీయ పార్టీగా అవతరించిన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ సంస్థకు (ఐ.ఎన్.సి) అత్యున్నత ఆధిపత్యం వహించే వ్యక్తిని భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు అని వ్యవహరిస్తారు. రాజ్యాంగపరంగా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ద్వారా అధ్యక్షుడినిఎన్నుకుంటారు.[2] పైన పేర్కొన్న అధ్యక్షుడి మరణం లేదా రాజీనామా వంటి ఏదైనా కారణంవల్ల అత్యవసరం సంభవించినట్లయితే, కార్యనిర్వాహక సంఘం ఒక తాత్కాలిక అధ్యక్షుడిని నియమించే వరకు అత్యంత సీనియర్ జనరల్ సెక్రటరీ అధ్యక్షుడి ఎఐసిసి ద్వారా సాధారణ విధులను నిర్వహిస్తాడు.[2] పార్టీ అధ్యక్షుడు పార్టీ జాతీయ నాయకుడు, పార్టీ సంస్థ అధిపతి, వర్కింగ్ కమిటీ అధిపతి, ప్రధాన ప్రతినిధి అన్ని ప్రధాన కాంగ్రెస్ కమిటీలు సమర్థవంతంగా నిర్వహించటానికి ఆదేశాలు ఇచ్చేవ్యక్తిగా హాదాలు, అధికారాలు కలిగిఉంటాడు.[3]

భారత జాతీయ కాంగ్రెస్ ప్రెసిడెంట్ -
Incumbent
సోనియా గాంధీ మధ్యంతర

since 2019 ఆగష్టు 10
భారత జాతీయ కాంగ్రెస్
రకంరాజకీయ పార్టీ నిర్వాహక సంస్థ
అధికారిక నివాసం24, అక్బర్ రోడ్, న్యూఢిల్లీ -110001
నియామకంజాతీయ , రాష్ట్ర కమిటీలు నుండి భారత జాతీయ కాంగ్రెస్ సభ్యులతో కూడిన కమిటీ
కాలవ్యవధికాల పరిమితి లేదు
స్థిరమైన పరికరంభారత జాతీయ కాంగ్రెస్ రాజ్యాంగం [1]
నిర్మాణం1885 డిసెంబరు 28
మొదట చేపట్టినవ్యక్తిఉమేష్ చంద్ర బెనర్జీ
(1885–1886)

1885 డిసెంబరులో పార్టీ స్థాపించిన తరువాత, వోమేష్ చుందర్ బోన్నర్జీ దాని మొదటి అధ్యక్షుడుగా పనిచేసాడు.1885 నుండి1933 వరకు అధ్యక్ష పదవీకాలం ఒక సంవత్సరం మాత్రమే ఉండేది.1933 నుండి అధ్యక్షుడికి అలాంటి స్థిరపదం లేదు.[4] జవహర్‌లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, అతను ఎల్లప్పుడూ శాసనసభా పక్షానికి అధిపతిగా ఉన్నప్పటికీ, అరుదుగా ఐ.ఎన్.సి. అధ్యక్ష బాధ్యతలు నిర్వహించేవాడు. సంస్థాగత నిర్మాణంతో కూడిన పార్టీ అయినప్పటికీ, ఇందిరాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ 1978 తర్వాత ఎలాంటి సంస్థాగత ఎన్నికలను నిర్వహించలేదు.[5] 1978లో, ఇందిరాగాంధీ ఐ.ఎన్.సి నుండి విడిపోయింది.కొత్త ప్రతిపక్ష పార్టీని స్థాపించింది. దీనిని కాంగ్రెస్ (ఐ) అని వ్యవహరిస్తారు.1984 సాధారణ ఎన్నికలకు ముందు దీనిని జాతీయ ఎన్నికల సంఘం అసలైన భారత జాతీయ కాంగ్రెస్‌గా ప్రకటించింది.[6][7][8] కాంగ్రెస్ (ఐ) ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడు, భారతదేశం ప్రధానమంత్రిగా ఒకే వ్యక్తిని కలిగి ఉండే పద్ధతిని ఇందిరాగాంధీ సంస్థాగతీకరించింది..[9] ఆమె రాజకీయవారసులు రాజీవ్ గాంధీ పివి నరసింహారావు అదే పద్ధతిని కొనసాగించారు.ఏదేమైనా 2004లో, కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు, రెండు పదవులను కలిగి ఉండే సంప్రదాయం ఉన్నప్పటికీ, మన్మోహన్ సింగ్ పార్టీ అధ్యక్షుడిగా ఉండని మొదటి ప్రధాని అయ్యాడు.[10]

భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడినప్పటి నుండి 2021 నాటికి మొత్తం 61 మంది అధ్యక్షులుగా పనిచేశారు.[11] సోనియా గాంధీ 1998 నుండి 2017 వరకు ఇరవై సంవత్సరాలపాటు ఆపదవిలో కొనసాగి పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన అధ్యక్షురాలిగా గణతికెక్కింది. 2019 నుండి తిరిగి అధ్యక్షురాలిగా కొనసాగుతుంది.[11]

ఒకటికికన్నా ఎక్కువసార్లు పనిచేసిన వారు

మార్చు

ఇందులో డబ్ల్యు.సి.బెనర్జీ 2 సార్లు, నౌరోజీ 3 సార్లు, విలియం వెడ్డర్‌బర్న్ 2 సార్లు, సురేంద్రనాథ్ బెనర్జీ 2 సార్లు, రాష్‌బేహరీ ఘోష్ 2సార్లు, మదన్ మోహన్ మాలవ్యా 3 సార్లు, అబుల్ కలామ్ ఆజాద్ 2 సార్లు, జవహర్ లాల్ నెహ్రూ 8సార్లు, రాజేంద్రప్రసాద్ 3 సార్లు, సుభాష్ చంద్రబోస్ 2 సార్లు, యు.ఎన్.దేభర్ 5 సార్లు, ఇందిరా గాంధీ 3 సార్లు, నీలం సంజీవరెడ్డి 3 సార్లు, కె.కామరాజ్ 3 సార్లు, ఎస్. నిజలింగప్ప 2 సార్లు, రాజీవ్ గాంధీ 2 సార్లు, పి.వి. నరసింహారావు 3 సార్లు, సోనియా గాంధీ 6 సార్లు పనిచేసారు. (2021 నాటికి)

పార్టీ అధ్యక్షుల జాబితా

మార్చు

వ్యవస్థాపక సంవత్సరాలు (1885-1900)

మార్చు
1885 నుండి -1900 మధ్య సమయంలో అధ్యక్షుల జాబితా
వ.సంఖ్య ప్రెసిడెన్సీ సంవత్సరం (లు) పేరు చిత్రం సమావేశ స్థలం మూలాలు [12]
1 1885 డబ్ల్యు.సి.బెనర్జీ   బొంబాయి [13]
[14]
[15]
2 1886 నౌరోజీ   కలకత్తా [16]
3 1887 బద్రుద్దీన్ త్యాబ్జీ   మద్రాసు [17]
[18]
4 1888 జార్జ్ యూల్   అలహాబాదు [19]
5 1889 విలియం వెడ్డర్‌బర్న్   బొంబాయి [20]
6 1890 ఫిరోజ్‌షా మెహతా   కలకత్తా [20]
7 1891 పి.ఆనందాచార్యులు నాగపూర్ [21]
8 1892 డబ్ల్యు.సి.బెనర్జీ   అలహాబాదు [13]
[14]
[15]
9 1893 నౌరోజీ   లాహోర్ [16]
10 1894 ఆల్ ప్రెడ్ వెబ్   మద్రాసు [20]
11 1895 సురేంద్రనాథ్ బెనర్జీ   పూణే [20]
12 1896 రహీంతుల్లా ఎమ్ సయానీ   కలకత్తా [20]
13 1897 సి. శంకరన్ నాయర్   అమ్రావతి [22]
14 1898 ఏ.యం.బోస్   మద్రాసు [22]
15 1899 రోమేష్ చుందర్ దత్   లక్నో [22]
16 1900 ఎన్.జి.చందవర్కర్   లాహోర్ [22]
స్వాతంత్ర్యానికి పూర్వం (1901 -1947)
వ.సంఖ్య ప్రెసిడెన్సీ సంవత్సరం (లు) పేరు చిత్రం సమావేశ స్థలం మూలాలు [12]
17 1901 దిన్షా ఎదుల్జీ వాచా   కలకత్తా [23]
18 1902 సురేంద్రనాథ్ బెనర్జీ   అహ్మాదాబాద్ [20]
19 1903 లాల్‌మోహన్ ఘోష్ మద్రాసు [21]
20 1904 హెన్రీ కాటన్   బొంబాయి [24]
21 1905 గోపాలకృష్ణ గోఖలే   బెనారస్ [21]
22 1906 దాదాభాయి నౌరోజీ   కలకత్తా [16]
23 1907 రాష్‌బేహరీ ఘోష్   సూరత్ [21]
24 1908 రాష్‌బేహరీ ఘోష్   మద్రాసు [21]
25 1909 మదన్ మోహన్ మాలవ్యా   లాహోర్ [21]
26 1910 విలియం వెడ్డర్‌బర్న్   అలహాబాదు [20]
27 1911 బిషన్ నారాయణ్ దార్ కలకత్తా [21]
28 1912 రఘునాథ్ నరసింహా ముధోల్కర్   బంకిపూర్ [21]
29 1913 ముహమ్మద్ బహాదుర్ కరాచీ [21]
30 1914 బి.ఎన్. బోస్ మద్రాసు [21]
31 1915 సిన్హా   బొంబాయి [22]
32 1916 ఏ.సి.మజూందార్   లక్నో [22]
33 1917 అనిబీసెంట్   కలకత్తా [22]
34 1918 మదన్ మోహన్ మాలవ్యా   ఢిల్లీ [21]
35 1918 హసన్ ఇమామ్   బొంబాయి (ప్రత్యేక సెషన్) [22]
36 1919 మోతీలాల్ నెహ్రూ   అమృతసర్ [22]
37 1920 లాలా లజపతి రాయ్   కలకత్తా [22]
38 1920 సి.వి.రాఘవాచారియర్   నాగపూర్ (ప్రత్యేక సెషన్) [25]
39 1921 అజ్మల్ ఖాన్   అహ్మాదాబాద్ [25]
40 1922 చిత్తరంజన్ దాస్   గయ [25]
41 1923 మొహమ్మద్ అలీ జౌహర్   కాకినాడ [25]
42 1923 అబుల్ కలామ్ ఆజాద్   ఢిల్లీ (ప్రత్యేక సెషన్) [25]
43 1924 మహాత్మా గాంధీ   బెల్గాం [26]
44 1925 సరోజినీ నాయుడు   కాన్పూరు [25]
45 1926 ఎస్. శ్రీనివాస అయ్యంగార్   గౌహుతి [25]
46 1927 ముఖ్తార్ అహ్మద్ అన్సారీ   మద్రాసు [25]
47 1928 జవహర్ లాల్ నెహ్రూ   కలకత్తా [22]
48 1929 జవహర్ లాల్ నెహ్రూ   లాహోర్ [25]
49 1930 జవహర్ లాల్ నెహ్రూ   కరాచీ [25]
50 1931 సర్దార్ పటేల్   కరాచీ [25]
51 1932 మదన్ మోహన్ మాలవ్యా   ఢిల్లీ [21]
52 1933 నెల్లీ సేన్‌గుప్తా   కలకత్తా [27]
53 1934 రాజేంద్రప్రసాద్   బొంబాయి [28]
54 1935 రాజేంద్రప్రసాద్   లక్నో [28]
55 1936 జవహర్ లాల్ నెహ్రూ   లాహోర్ [25]
56 1937 జవహర్ లాల్ నెహ్రూ   ఫైజ్‌పూర్‌ [25]
57 1938 సుభాష్ చంద్రబోస్   హరిపుర [26]
[29]
58 1939 సుభాష్ చంద్రబోస్   జబల్‌పూర్ [26]
[29]
59 1939 (మార్చి) రాజేంద్రప్రసాద్   తీవార్ [28]
60 1940–46 అబుల్ కలామ్ ఆజాద్   రామ్‌గఢ్ [25]
61 1946–47 కృపలానీ   మీరట్ [30]

స్వాతంత్ర్యానంతర కాలం (1948 – ప్రస్తుతం)

మార్చు
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి అధ్యక్షుల జాబితా
వ.సంఖ్య ప్రెసిడెన్సీ సంవత్సరం (లు) పేరు చిత్రం సమావేశ స్థలం మూలాలు[12]
62 1948–1949 భోగరాజు పట్టాభి సీతారామయ్య   జైపూర్ [30]
63 1950 టాండన్   నాసిక్ [30]
64 1951–1952 జవహర్ లాల్ నెహ్రూ   ఢిల్లీ [31]
[29]
65 1953 జవహర్ లాల్ నెహ్రూ   హైదరాబాదు [31]
[29]
66 1954 జవహర్ లాల్ నెహ్రూ   కళ్యాణి [31]
[29]
67 1955 యు.ఎన్.దేభర్   అవధి [21]
68 1956 యు.ఎన్.దేభర్   అమృతసర్ [21]
69 1957 యు.ఎన్.దేభర్   ఇండోర్ [21]
70 1958 యు.ఎన్.దేభర్   గౌహతీ [21]
71 1959 యు.ఎన్.దేభర్   నాగపూర్ [21]
72 1959 ఇందిరా గాంధీ   ఢిల్లీ (ప్రత్యేక సెషన్) [32]
[33]
73 1960 నీలం సంజీవరెడ్డి   బెంగుళూరు [30]
74 1961 నీలం సంజీవరెడ్డి   భావనగర్ [30]
75 1962–1963 నీలం సంజీవరెడ్డి   పాట్నా [30]
76 1964 కె.కామరాజ్   భువనేశ్వర్ [30]
77 1965 కె.కామరాజ్   దుర్గాపూర్ [30]
78 1966–1967 కె.కామరాజ్   జైపూర్ [30]
79 1968 ఎస్. నిజలింగప్ప   హైదరాబాదు [30]
80 1969 ఎస్. నిజలింగప్ప   ఫరీదాబాదు [30]
81 1970–1971 జగ్జీవన్ రామ్   బొంబాయి [30]
82 1972–74 శంకర్ దయాళ్ శర్మ   కలకత్తా [30]
83 1975–77 డి.కె.బరువా   చండీగఢ్ [30]
84 1978–83 ఇందిరా గాంధీ   న్యూ ఢిల్లీ [32]
[33]
85 1983 ఇందిరా గాంధీ   కలకత్తా [32]
[33]
86 1985–1991 రాజీవ్ గాంధీ   బొంబాయి [34]
[35]
[36]
87 1992 పి.వి. నరసింహారావు   తిరుపతి [21]
88 1993 పి.వి. నరసింహారావు   సూరజ్‌కుండ్ [21]
89 1994 పి.వి. నరసింహారావు   ఢిల్లీ [21]
90 1996–1998 సీతారామ్ కేసరీ కలకత్తా [21]
91 1998–2001 సోనియా గాంధీ   న్యూ ఢిల్లీ [37]
[38]
92 2001–2004 సోనియా గాంధీ   బెంగుళూరు [37]
[38]
93 2004–2006 సోనియా గాంధీ   న్యూ ఢిల్లీ [37]
[38]
94 2006–2010 సోనియా గాంధీ   హైదరాబాదు [37]
[38]
95 2010–2017 సోనియా గాంధీ   న్యూ ఢిల్లీ [37]
[38]
96 2017–2019 రాహుల్ గాంధీ   న్యూ ఢిల్లీ [39]
97 2019 - అధికారంలో ఉన్న వ్యక్తి సోనియా గాంధీ (మధ్యకాలం)   జైపూర్ [37]
[38]
98 2022-ప్రస్తుతం మల్లికార్జున్ ఖర్గే న్యూఢిల్లీ [40]

ఇవి కూడా చూడు

మార్చు

మూలాలు

మార్చు
  1. "Constitution & Rules of the Indian National Congress" (PDF). Indian National Congress. Archived (PDF) from the original on 13 May 2021. Retrieved 13 May 2021.
  2. 2.0 2.1 C G, Manoj (3 February 2021). "Explained: Electing a Congress president — how these polls are meant to be held, how it plays out". The Indian Express. Archived from the original on 5 March 2021. Retrieved 22 May 2021.
  3. Kumar, Kedar Nath (1 January 1990). Political Parties in India, Their Ideology and Organisation. Mittal Publications. pp. 41–43. ISBN 978-81-7099-205-9.
  4. Mondal, Manisha (29 December 2018). "Remembering WC Bonnerjee, the first president of Indian National Congress". Archived from the original on 2 June 2021. Retrieved 28 May 2021.
  5. Sanghvi, Vijay (2006). The Congress Indira to Sonia Gandhi. Delhi: Kalpaz Publications. p. 128. ISBN 978-81-7835-340-1. Archived from the original on 14 April 2021. Retrieved 4 November 2016.
  6. Basu, Manisha (2 November 2016). The Rhetoric of Hindutva. Cambridge University Press. p. 73. ISBN 978-1-107-14987-8.
  7. Statistical Report on General Elections, 1980 to the Seventh Lok Sabha (PDF). Election Commission of India. p. 1. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 9 June 2016.
  8. "Postindependence: from dominance to decline". Britannica.com. Encyclopædia Britannica. 23 September 2020. Archived from the original on 8 May 2015. Retrieved 24 June 2014.
  9. Chakravartty, Nikhil (31 January 1978). "Indira Gandhi installed as president of break-away faction of Congress Party". India Today. Living Media India Limited. Archived from the original on 14 May 2021. Retrieved 22 May 2021.
  10. Deka, Kaushik (8 July 2019). "Goodbye, Rahul Gandhi?". India Today. Living Media India Limited. Archived from the original on 13 May 2021. Retrieved 22 May 2021.
  11. 11.0 11.1 "Indian National Congress: From 1885 till 2017, a brief history of past presidents". The Indian Express. Indian Express Group. 5 December 2017. Archived from the original on 14 May 2021. Retrieved 6 June 2021.
  12. 12.0 12.1 12.2 "Congress Sessions". web.archive.org. All India Congress Committee - AICC. 6 February 2010. Archived from the original on 2010-02-06. Retrieved 29 May 2021.
  13. 13.0 13.1 Nanda, B. R. (1977). Gokhale: The Indian Moderates and the British Raj. Legacy Series. Princeton University Press. p. 58. ISBN 978-1-4008-7049-3. Archived from the original on 29 July 2020. Retrieved 4 December 2019. In 1874, he became Prime Minister of Baroda and was a member of the Legislative Council of Bombay (1885–88).2015
  14. 14.0 14.1 Mahmud, Sayed Jafar (1994). Pillars of Modern India, 1757–1947. APH Publishing. p. 19. ISBN 978-81-7024-586-5. Archived from the original on 13 May 2021. Retrieved 4 December 2019.
  15. 15.0 15.1 "W. C. Bonnerjee". open.ac.uk. Open University. Archived from the original on 15 May 2021. Retrieved 15 May 2021.
  16. 16.0 16.1 16.2 Nanda, B. R. (2015) [1977]. Gokhale: The Indian Moderates and the British Raj. Legacy Series. Princeton University Press. p. 58. ISBN 978-1-4008-7049-3. Archived from the original on 29 July 2020. Retrieved 4 December 2019.
  17. Anonymous (1926). Eminent Mussalmans (1 ed.). Madras: G.A. Natesan & Co. pp. 97–112. OCLC 462824439.
  18. Tyabji, Badruddin. "Presidential speech to the Indian National Congress, 1887". columbia.edu. Columbia University. Archived from the original on 22 February 2017. Retrieved 1 May 2017.
  19. Hall, Catherine; Sonya O. Rose (2006). At Home with the Empire: Metropolitan Culture and the Imperial World. Cambridge University Press. p. 281. ISBN 978-1-139-46009-5. Archived from the original on 13 May 2021. Retrieved 4 December 2019.
  20. 20.0 20.1 20.2 20.3 20.4 20.5 20.6 Singh, Hemant (8 April 2021). "List of Sessions of Indian National Congress before Independence (1885–1947)". Jagran Josh. Dainik Jagran. Jagran Prakashan Limited. Archived from the original on 15 May 2021. Retrieved 15 May 2021.
  21. 21.00 21.01 21.02 21.03 21.04 21.05 21.06 21.07 21.08 21.09 21.10 21.11 21.12 21.13 21.14 21.15 21.16 21.17 21.18 21.19 21.20 "Dadabhai Naoroji to Nehru; Indira to Sonia: Profiles of Congress presidents". Hindustan Times. HT Media Ltd. 11 December 2017. Archived from the original on 15 May 2021. Retrieved 15 May 2021.
  22. 22.00 22.01 22.02 22.03 22.04 22.05 22.06 22.07 22.08 22.09 22.10 Rangnekar, Prashant (11 December 2017). "All the Congress presidents: from family to foreigners". PTI. No. Outlook (Indian magazine). Archived from the original on 15 May 2021. Retrieved 15 May 2021.
  23. Sunavala, Nergish (25 January 2015). "Nobody learns Parsi history in schools, says historian". The Times of India. The Times Group. Archived from the original on 15 May 2021. Retrieved 15 May 2021.
  24. "Indian National Congress: 12 facts about one of the oldest political parties of the country". India Today. Living Media India Limited. 28 December 2017. Archived from the original on 23 June 2018. Retrieved 15 May 2021.
  25. 25.00 25.01 25.02 25.03 25.04 25.05 25.06 25.07 25.08 25.09 25.10 25.11 25.12 25.13 Singh, Kanishka (5 December 2017). "Indian National Congress: From 1885 till 2017, a brief history of past presidents". The Indian Express. Indian Express Group. Archived from the original on 14 May 2021. Retrieved 15 May 2021.
  26. 26.0 26.1 26.2 Nair, Parameswaran Thankappan (31 January 2021). "Gandhi – The Calcutta Connection". The Telegraph (Kolkata). ABP Group. Archived from the original on 15 May 2021. Retrieved 15 May 2021.
  27. "Mrs. Nellie Sengupta, Past Presidents, Indian National Congress". Indian National Congress. Archived from the original on 4 December 2019. Retrieved 4 December 2019.
  28. 28.0 28.1 28.2 "Dr Rajendra Prasad Birth Anniversary: All about India's first President". India Today. Living Media India Limited. 3 December 2020. Archived from the original on 15 May 2021. Retrieved 15 May 2021.
  29. 29.0 29.1 29.2 29.3 29.4 Mukherjee, Rudrangshu (30 January 2021). "Not really Nehru, it was Gandhi and Congress 'Right' who made Bose resign as party president". ThePrint. Archived from the original on 20 July 2021. Retrieved 15 May 2021.
  30. 30.00 30.01 30.02 30.03 30.04 30.05 30.06 30.07 30.08 30.09 30.10 30.11 30.12 30.13 Radhakrishnan, Sruthi (14 December 2017). "Presidents of Congress past: A look at the party's presidency since 1947". The Hindu. The Hindu Group. Archived from the original on 1 August 2020. Retrieved 15 May 2021.
  31. 31.0 31.1 31.2 "Shri Jawaharlal Nehru". Prime Minister's Office (India). Archived from the original on 1 September 2020. Retrieved 15 May 2021.
  32. 32.0 32.1 32.2 "Smt. Indira Gandhi". Prime Minister's Office (India). Archived from the original on 23 April 2021. Retrieved 15 May 2021.
  33. 33.0 33.1 33.2 "Who Was Indira Gandhi". Business Standard. ABP Group. Business Standard Private Limited. Archived from the original on 15 May 2021. Retrieved 15 May 2021.
  34. "Shri Rajiv Gandhi". Prime Minister's Office (India). Archived from the original on 1 September 2020. Retrieved 15 May 2021.
  35. Mitra, Sumit (16 January 2014). "Count-down to centenary celebration of Indian National Congress in Bombay begins". India Today. Living Media India Limited. Archived from the original on 19 August 2021. Retrieved 28 May 2021.
  36. "Let the comparisons begin: Let the comparisons begin: Full text of Rajiv Gandhi's famous 1985 speech". India Today. Living Media India Limited. 21 January 2013. Archived from the original on 26 November 2020. Retrieved 28 May 2021.
  37. 37.0 37.1 37.2 37.3 37.4 37.5 "Sonia Gandhi named interim Congress president". Doordarshan. Prasar Bharti. 11 August 2019. Archived from the original on 15 May 2021. Retrieved 15 May 2021.
  38. 38.0 38.1 38.2 38.3 38.4 38.5 Jagannath, J. (24 August 2020). "Sonia Gandhi to continue as Congress president for now". Mint (newspaper). HT Media. Archived from the original on 15 May 2021. Retrieved 15 May 2021.
  39. "Rahul Gandhi only leader who can take over as Congress president: Ripun Bora". The Hindu. The Hindu Group. 16 February 2021. Archived from the original on 15 May 2021. Retrieved 15 May 2021.
  40. 10TV Telugu (19 October 2022). "7,897 ఓట్లతో కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే గెలుపు". Archived from the original on 19 October 2022. Retrieved 19 October 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)

వెలుపలి లంకెలు

మార్చు