ప్రపంచం (సినిమా)
1953 నాటి తెలుగు సినిమా.
ప్రపంచం జూలై 13, 1953న వెలువడిన తెలుగు సినిమా.
ప్రపంచం (1953 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎస్.ఎల్. రామచంద్రన్ |
---|---|
తారాగణం | నాగయ్య, జి.వరలక్ష్మి, రామశర్మ, లక్ష్మీకాంత, కె.రఘురామయ్య, కమల |
సంగీతం | ఎమ్.ఎస్.జి.మణి & టి.పూర్ణానంద |
గీతరచన | శ్రీశ్రీ |
నిర్మాణ సంస్థ | సొసైటీ పిక్చర్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- జి.వరలక్ష్మి
- నాగయ్య
- ఎస్.జానకి
- రామశర్మ
- లక్ష్మీకాంత
- కె.రఘురామయ్య
- కాంచన
- నల్ల రామ్మూర్తి
- ఛాయాదేవి
- పి.వి.సుబ్బారావు
- టి.కనకం
- వల్లం నరసింహారావు
- కమల
- లలిత
- పద్మిని మొదలైనవారు
సాంకేతికవర్గం
మార్చు- కథ, స్క్రీన్ ప్లే : సి.సి.మునాన్
- సంభాషణలు : ఎం.హెచ్.ఎం.మునాన్
- పాటలు: శ్రీశ్రీ
- దర్శకత్వం: ఎస్.ఎల్.రామచంద్రన్
- సంగీతం: ఎం.ఎస్.జ్ఞానమణి
- నేపథ్యగానం: ఘంటసాల, ఎం.ఎల్.వసంతకుమారి, పి.లీల, పి.జి.కృష్ణవేణి
- కెమెరా: ఆర్.ఆర్.చంద్రన్
పాటలు
మార్చు- కళయే నవకళయే మంగళమౌ సదానంద సామ్రాజ్యము - ఎం.ఎల్.వసంతకుమారి
- గృహమ్మే శూన్యమాయేనా జగమ్మే చీకటాయేనా - మాధవపెద్ది సత్యం
- నా ప్రేమరాణి జీవనవాణి ఏనాటికో మన చేరిక - ఎ.ఎం.రాజా, డి.రాజేశ్వరి
- ప్రేమ సుధా సరసిలో హంసలమై - ఘంటసాల వెంకటేశ్వరరావు, ఎన్.ఎల్. గానసరస్వతి
- మదిలోని కోరిక పాడగాను వేడుక విభురాలి పోలిక - పి.లీల, ఎ. ఎం. రాజా
- అంబాలా కుంబాలా నందలాల సైతోహం బాహై తోహం
- ఇంత వయసైనా ముసలాడికీ నాటికీ మళ్ళీ కళ్యాణమా
- ఎవ్వనిచే జనించు జగమెవ్వని యందుననుండు ( పద్యం )
- కనలేరే మమ్ము గనలేరే పనివారిపై జాలి చూపరే
- నా జీవనమే నా జేవానమే మనోహరా నీవే కదా
- నీ ప్రేమచే నా జీవమే ఆనందం వహించె
- పేరుబడ్డ దొంగానురా హే నేనెవరికీ లొంగనురా
- మేరేల ఇవి మీవంటి వారి ( పద్యం )
- మొగవోళ్ళంతా ఈ మొగవోళ్ళంతా ఆడోళ్ళమాటే
- వలపే సదా మనజ్యోతి మన వినోదాల రీతి
- వరదాయినివే దేవీ నీవే కనికారము లేదే నామీద
విశేషాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ రాధాకృష్ణ, బూదరాజు (1999). మహాకవి శ్రీశ్రీ (ప్రథమ ముద్రణ ed.). న్యూఢిల్లీ: కేంద్ర సాహిత్య అకాడమీ. ISBN 81-260-0719-2.
- ↑ ఘంటసాల గళామృతము బ్లాగు[permanent dead link]