ప్రబ్లీన్ సంధు

పంజాబీ సినిమా నటి

ప్రబ్లీన్ సంధు, పంజాబీ సినిమా నటి.[1]

ప్రబ్లీన్ సంధు
ప్రబ్లీన్ సంధు
జననం (1983-12-05) 1983 డిసెంబరు 5 (వయసు 41)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1994–ప్రస్తుతం

ప్రబ్లీన్ సంధు 1983, డిసెంబరు 5న పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్‌పూర్ పట్టణంలో జన్మించింది.

సినిమారంగం

మార్చు

యారన్ నాల్ బహరన్ సినిమాలో తొలిసారిగా (జూహీ బబ్బర్ స్నేహితురాలిగా) నటించింది.[2] 2004లో వచ్చిన మెహందీ వాలీ హాత్ అనే సినిమాలో కూడా నటించింది.[3] 2006లో వచ్చిన ఏక్ జింద్ ఏక్ జాన్‌ సినిమాలో ఆర్యన్ వైద్, రాజ్ బబ్బర్‌లకు సోదరిగా కూడా నటించింది.[4] రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన నాట్ ఎ లవ్ స్టోరీ సినిమాలో అంజు పాత్రను పోషించింది. రహే చార్డీ కాలా పంజాబ్ ది సినిమాలో కూడా నటించింది.

సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర భాష ఇతర వివరాలు
2005 యారన్ నాల్ బహరన్ డాలీ పంజాబీ దర్శకుడు - మన్మోహన్ సింగ్
2006 ఏక్ జింద్ ఏక్ జాన్ గుడ్డి పంజాబీ
2006 మెహందీ వాలీ హాత్ రవి పంజాబీ
2008 మోహే రంగ్ దే క్రాంతి హిందీ టివి-సిరీస్
2011 రహే చర్డి కాలా పంజాబ్ ది జెబా పంజాబీ
2011 నాట్ ఎ లవ్ స్టోరీ అంజు హిందీ దర్శకుడు - రాంగోపాల్ వర్మ
2013 షాహిద్ మరియం హిందీ దర్శకుడు - హన్సల్ మెహతా
2013 సిక్స్ టీన్ దీప్తి హిందీ దర్శకుడు - రాజ్ పురోహిత్
2013 నాబార్ ప్రధాన పాత్ర పంజాబీ 60వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ చిత్రంగా నిలిచింది
2013 ఇష్క్ గరారీ పంజాబీ
2018 ఫ్రైడే బేలా హిందీ
2019 అక్కీ, విక్కీ తే నిక్కీ నిక్కి హిందీ

మూలాలు

మార్చు
  1. "ZEE5".
  2. "Archived copy". Archived from the original on 2008-08-15. Retrieved 2022-05-02.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  3. "Prabhleen Sandhu".
  4. "The Tribune, Chandigarh, India - Ludhiana Stories".

బయటి లింకులు

మార్చు