ప్రభవ
పంచాంగ విశేషాలు |
హిందూ కాలగణన |
తెలుగు సంవత్సరాలు |
తెలుగు నెలలు |
ఋతువులు |
సా.శ. 1927-1928, 1987-1988లో వచ్చిన తెలుగు సంవత్సరానికి ప్రభవ అని పేరు.
సంఘటనలు
మార్చు- సా.శ.1927 - జయంతి (పత్రిక) ప్రచురణ ప్రారంభమైనది.
జననాలు
మార్చు- సా.శ. 1806 : పరవస్తు చిన్నయసూరి
- సా.శ.1927 జ్యేష్ఠ బహుళ త్రయోదశి : చింతలపాటి నరసింహదీక్షితశర్మ - అవధాని, ఆశుకవి, గ్రంథ రచయిత.[1]
- సా.శ.1928 ఫాల్గుణ బహుళ త్రయోదశి : ఉషశ్రీ, తెలుగు కవి.
- సా.శ.1987 శ్రావణ శుద్ధ ఏకాదశి : బులుసు అపర్ణ - మహిళా శతావధాని.[2]
మరణాలు
మార్చు- క్రీ. శ. 1927 : భాద్రపద బహుళ ద్వాదశి : ముడుంబ నృసింహాచార్యులు - ప్రముఖ సంస్కృతాంధ్ర కవి.
- క్రీ. శ. 1987: కార్తీక బహుళ అష్టమి : ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి - ప్రముఖ రచయిత.