ప్రవీణ్ ఆమ్రే
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
1968లో ముంబాయిలో జన్మించిన ప్రవీణ్ ఆమ్రే (Pravin Kalyan Amre) భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఇతడు భారత జట్టు తరఫున 11 టెస్ట్ మ్యాచ్ లు ఆడి ఒక సెంచరీ, 3 అర్థ సెంచరీలతో మొత్తం 425 పరుగులు సాధించాడు. ఇతని సగటు స్కోరు 42.5 పరుగులు. 1992 నుంచి 1994 మధ్య కాలంలో ప్రవీణ్ ఆమ్రే భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ప్రవేశించిన తొలి టెస్టులోనే దక్షిణాఫ్రికా పై సెంచరీ సాధించి మంచి రికార్డుతో ఉన్ననూ తదుపరి మ్యాచ్‌లలో అంతగా రాణించలేడు. దేశవాళీ క్రికెట్ లో అతనికి మంచి రికార్డు ఉంది. ముంబాయి, రైల్వేస్, రాజస్థాన్. బెంగాళ్ తరఫున దేశవాళీ క్రికెట్ ఆడినాడు. దక్షిణాఫ్రికా లో బొలాండ్ తరఫున కూడా ప్రాతినిధ్యం వహించాడు. సచిన్ టెండుల్కర్, వినోద్ కాంబ్లిలు చదివిన స్కూలు నుంచే ప్రవీణ్ కూడా అభ్యసించాడు. అంతేకాకుండా సచిన్, కాంబ్లీ లకు క్రికెట్ నేర్పిన రమాకాంత్ అచ్రేకర్ ఇతనికి కూడా గురువే.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | ప్రవీణ్ కళ్యాణ్ ఆమ్రే | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | ముంబై | 1968 ఆగస్టు 14|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి Leg break | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బ్యాటరు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 195) | 1992 నవంబరు 13 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1993 ఆగస్టు 4 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 82) | 1991 నవంబరు 10 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1994 ఫిబ్రవరి 20 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Air India | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బెంగాల్ క్రికెట్ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Boland క్రికెట్ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
గోవా క్రికెట్ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ముంబై క్రికెట్ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
రైల్వేస్ క్రికెట్ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
రాజస్థాన్ క్రికెట్ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricInfo, 2018 ఫిబ్రవరి 17 |