గోవా క్రికెట్ జట్టు

గోవా క్రికెట్ జట్టు గోవాలో ఉన్న ఫస్ట్-క్లాస్ క్రికెట్ జట్టు. ఇది 1985-86 సీజన్ నుండి రంజీ ట్రోఫీలో ఆడుతోంది.

గోవా క్రికెట్ జట్టు
వ్యక్తిగత సమాచారం
కెప్టెన్దర్శన్ మిసాల్ (ఫక్లా)
సూయాష్ ప్రభుదేశాయ్ (లిస్త్ ఎ)
స్నేహల్ కౌతాంకర్ (T20)
కోచ్భాస్కర్ పిళ్ళై
యజమానిగోవా క్రికెట్ అసోసియేషన్
జట్టు సమాచారం
స్థాపితం1985
స్వంత మైదానండా. రాజేంద్ర ప్రసాద్ స్టేడియం, మార్గావ్
సామర్థ్యం5,000
రెండవ స్వంత మైదానంగోవా క్రికెట్ అసోసియేషన్ అకాడమీ గ్రౌండ్, పోర్వోరిమ్
చరిత్ర
రంజీ ట్రోఫీ విజయాలు0
ఇరానీ ట్రోఫీ విజయాలు0
విజయ్ హజారే ట్రోఫీ విజయాలు0
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజయాలు0

ప్లేయింగ్ హిస్టరీ

మార్చు

గోవా తమ మొదటి సీజన్‌లో మొత్తం ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది.[1] 1996-97 లో తమ 56వ మ్యాచ్‌లో కర్ణాటకను ఇన్నింగ్స్‌తో ఓడించి టోర్నమెంటులో తొలి గెలుపును సాధించారు.[2]

వేదికలు

మార్చు

మార్గావ్ లోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ స్టేడియం, పోర్వోరిమ్ లోని గోవా క్రికెట్ అసోసియేషన్ అకాడమీ గ్రౌండ్ లు గోవా జట్టు హోమ్ గ్రౌండ్‌లు.

అంతర్జాతీయ వేదికలు

మార్చు
పేరు నగరం రాష్ట్రం మొదట వాడుక చివరగా వాడుక F/C LA T20 గమనికలు
ఫటోర్డా స్టేడియం మార్గావ్ గోవా 1989 2010 1 10 0 తొమ్మిది వన్డేలకు ఆతిథ్యమిచ్చింది.

దేశీయ వేదికలు

మార్చు
పేరు నగరం తొలి వాడుక చివరి వాడుక F/C LA T20 గమనికలు
అర్లెం బ్రూవరీస్ గ్రౌండ్ మార్గావ్ 1986 2005 12 9 0
డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ స్టేడియం మార్గావ్ 1968 2013 21 14 0
భౌసాహెబ్ బందోద్కర్ గ్రౌండ్ పనాజి 1986 2006 26 16 0
గోవా క్రికెట్ అసోసియేషన్ అకాడమీ గ్రౌండ్ పోర్వోరిమ్ 2010 2015 15 5 0
రైల్వే స్టేడియం (వాస్కో డ గామా) వాస్కో డా గామా 1985 1985 1 0 0

ప్రస్తుత స్క్వాడ్

మార్చు
పేరు పుట్టినరోజు బ్యాటింగు శైలి బౌలింగు శైలి గమనికలు
Batsmen
సుయాష్ ప్రభుదేసాయి (1997-12-06) 1997 డిసెంబరు 6 (వయసు 26) కుడిచేతి వాటం List A Captain

Plays for Royal Challengers Bangalore in IPL
స్నేహల్ కౌతంకర్ (1995-10-19) 1995 అక్టోబరు 19 (వయసు 29) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ Twenty20 Captain
ఇషాన్ గడేకర్ (1997-08-31) 1997 ఆగస్టు 31 (వయసు 27) ఎడమచేతి వాటం కుడిచేతి లెగ్ బ్రేక్
అమోఘ్ దేశాయ్ (1992-08-26) 1992 ఆగస్టు 26 (వయసు 32) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్
సుమిరన్ అమోంకర్ (1991-07-28) 1991 జూలై 28 (వయసు 33) కుడిచేతి వాటం
మంథన్ ఖుత్కర్ (1999-05-02) 1999 మే 2 (వయసు 25) ఎడమచేతి వాటం కుడిచేతి మీడియం పేస్
వైభవ్ గోవేకర్ (1997-10-20) 1997 అక్టోబరు 20 (వయసు 27) ఎడమచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్
ఆదిత్య కౌశిక్ (1991-09-10) 1991 సెప్టెంబరు 10 (వయసు 33) కుడిచేతి వాటం
All-rounders
సిద్ధేష్ లాడ్ (1992-05-23) 1992 మే 23 (వయసు 32) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్
దీప్రాజ్ గాంకర్ (1998-04-04) 1998 ఏప్రిల్ 4 (వయసు 26) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం పేస్
తునీష్ సాకర్ (1998-09-25) 1998 సెప్టెంబరు 25 (వయసు 26) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం పేస్
Wicket-keeper
ఏక్‌నాథ్ కేర్కర్ (1993-09-10) 1993 సెప్టెంబరు 10 (వయసు 31) కుడిచేతి వాటం
Spinners
దర్శన్ మిసల్ (1992-09-11) 1992 సెప్టెంబరు 11 (వయసు 32) ఎడమచేతి వాటం ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ First-class captain
మోహిత్ రెడ్కర్ (2000-09-27) 2000 సెప్టెంబరు 27 (వయసు 24) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్
అమూల్య పాండ్రేకర్ (1996-03-31) 1996 మార్చి 31 (వయసు 28) ఎడమచేతి వాటం ఎడమచేతి స్లో ఆర్థడాక్స్
అమిత్ యాదవ్ (1989-10-10) 1989 అక్టోబరు 10 (వయసు 35) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్
శుభమ్ దేశాయ్ (1996-02-28) 1996 ఫిబ్రవరి 28 (వయసు 28) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్
వేదాంత్ నాయక్ (1996-09-04) 1996 సెప్టెంబరు 4 (వయసు 28) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్
Fast Bowlers
లక్షయ్ గార్గ్ (1995-10-10) 1995 అక్టోబరు 10 (వయసు 29) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం పేస్
అర్జున్ టెండూల్కర్ (1999-09-24) 1999 సెప్టెంబరు 24 (వయసు 25) ఎడమచేతి వాటం ఎడమచేతి మీడియం ఫాస్ట్ Plays for Mumbai Indians in IPL
రుత్విక్ నాయక్ (2001-05-16) 2001 మే 16 (వయసు 23) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం పేస్
ఫెలిక్స్ అలెమావో (1995-07-20) 1995 జూలై 20 (వయసు 29) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం పేస్
విజేష్ ప్రభుదేసాయి (1997-02-20) 1997 ఫిబ్రవరి 20 (వయసు 27) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం పేస్

కోచింగ్ సిబ్బంది

మార్చు

మూలాలు

మార్చు
  1. Wisden 1988, pp. 1142–44.
  2. "Goa v Karnataka 1996–97". Cricinfo. Retrieved 8 March 2021.