ప్రాప్తం (తమిళం: பிராப்தம்) 1971లో విడుదలైన ఒక తమిళ సినిమా. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించి తెలుగులో ఘనవిజయం సాధించిన మూగమనసులు చిత్రాన్ని సావిత్రి తమిళంలో తానే నిర్మించి దర్శకత్వం వహించింది. ఇందులో శివాజీ గణేశన్ కథానాయకుడు. ఈ సినిమా ఘోరపరాజయంపాలైంది.

ప్రాప్తం
(1971 తమిళం సినిమా)
దర్శకత్వం సావిత్రి
నిర్మాణం సావిత్రి
తారాగణం శివాజీ గణేశన్,
సావిత్రి,
ఎస్.వి.రంగారావు,
చంద్రకళ,
మనోరమ
నిర్మాణ సంస్థ శ్రీ సావిత్రి ప్రొడక్షన్స్
విడుదల తేదీ ఏప్రిల్ 14, 1971
భాష తమిళం
ఐ.ఎమ్.డీ.బి పేజీ
"https://te.wikipedia.org/w/index.php?title=ప్రాప్తం&oldid=2147635" నుండి వెలికితీశారు