ప్రియమైన శ్రీవారు

ప్రియమైన శ్రీవారు 1997 జూలై 24న విడుదలైన తెలుగు సినిమా. మాతృశ్రీ క్రియేషన్స్ పతాకం కింద గునుపాటి అంజి రెడ్డి, ఎం.వి.ఆర్. ప్రసాద్ రెడ్డి లు నిర్మించిన ఈ సినిమాకు బోయిన సుబ్బారావు దర్శకత్వం వహించాడు. సుమన్, రవళి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు.[1]

ప్రియమైన శ్రీవారు
(1997 తెలుగు సినిమా)
దర్శకత్వం బోయిన సుబ్బారావు
తారాగణం సుమన్,
ఆమని,
రవళి
నిర్మాణ సంస్థ మాతృశ్రీ క్రియేషన్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు
 • సుమన్,
 • రవళి,
 • ఆమని,
 • సంఘవి,
 • జయంతి,
 • రమాప్రభ,
 • వై. విజయ,
 • కృష్ణవేణి,
 • అరుణశ్రీ,
 • శోభ,
 • స్వాతి,
 • పద్మ,
 • కల్పన,
 • ఎ.వి.యస్,
 • శివాజీరాజా,
 • చలపతి రావు,
 • రంగనాథ్,
 • గోకిన రామారావు,
 • సుబ్బరాయ శర్మ,
 • గుండు హనుమంత రావు,
 • శ్రీనివాస వర్మ,
 • రాళ్లపల్లి,
 • కె.జె. సారధి,
 • అనంత్,
 • గౌతమ్ రాజ్,
 • దువ్వాసి మోహన్,
 • చిట్టిబాబు (హాస్యనటుడు),
 • జెన్నీ,
 • ధర్మవరపు సుబ్రహ్మణ్యం,
 • తిరుపతి ప్రకాష్,
 • బోస్,
 • తిలక్,
 • నర్సింగ్ యాదవ్,
 • పృథ్వీరాజ్,
 • సత్తిబాబు,
 • డాక్టర్ ధర్మవరం సత్యనారాయణ

సాంకేతిక వర్గం

మార్చు
 • నిర్మాత: గునుపాటి అంజి రెడ్డి, ఎం.వి.ఆర్. ప్రసాద్ రెడ్డి;
 • స్వరకర్త: వందేమాతరం శ్రీనివాస్
 • సహ నిర్మాత: ఎన్.సాంబశివరావు
 • ఆర్ట్ డైరెక్టర్: కొండపనేని మురళీధర్
 1. సుప్రబాతాన విరిసిన సుమరాణి, సంగీతం: వందేమాతరం శ్రీనివాస్, సాహిత్యం: సామవేదం షణ్ముఖ శర్మ, గానం: S.P. బాలసుబ్రహ్మణ్యం , కె.ఎస్ . చిత్ర
 2. భంగు భంగద, సంగీతం: వందేమాతరం శ్రీనివాస్, సాహిత్యం: భువన చంద్ర, గానం: S.P. బాలసుబ్రహ్మణ్యం , కె.ఎస్ . చిత్ర
 3. మావయ్యో మావయ్యో, సంగీతం: వందేమాతరం శ్రీనివాస్, సాహిత్యం: భువన చంద్ర, గానం: S.P. బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత జూనియర్.
 4. ఇద్దరి ప్రియురాళ్ల, సంగీతం: వందేమాతరం శ్రీనివాస్, సాహిత్యం: భువన చంద్ర, గానం: S.P. బాలసుబ్రహ్మణ్యం , కె.ఎస్ . చిత్ర, స్వర్ణలత జూనియర్.
 5. ఓ ఓ ఒంటరి చిలకమ్మ, సంగీతం: వందేమాతరం శ్రీనివాస్, సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి, గానం: S.P. బాలసుబ్రహ్మణ్యం , కె.ఎస్ . చిత్ర
 6. జాతకాలు కలిసే వేళ, సంగీతం: వందేమాతరం శ్రీనివాస్, సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి, గానం: ఎం. బాలమురళీకృష్ణ

మూలాలు

మార్చు
 1. "Priyamaina Srivaru (1997)". Indiancine.ma. Retrieved 2023-07-29.
 2. "Priyamaina Srivaru 1997 Telugu Movie Songs, Priyamaina Srivaru Music Director Lyrics Videos Singers & Lyricists". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2023-07-29.

బాహ్య లంకెలు

మార్చు