ప్రేమంటే మాదే
ప్రేమంటే మాదే 2004 ఏప్రిల్ 1న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ గాడ్ గిఫ్ట్ ఫిల్మ్స్ పతాకంపై డి.ఎం.ఎల్. యాదవ్ నిర్మించిన ఈ సినిమాకు వేము దర్శకత్వం వహించాడు. వినయ్ బాబు, రీనా, మోహన్ కాంత్,లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎం.ఎం.శ్రీలేఖ సంగీతాన్నందించింది. [1]
ప్రేమంటే మాదే (2004 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | యల్.వేము |
---|---|
నిర్మాణం | డి.ఎం.ఎల్. యాదవ్ |
కథ | యల్.వేము |
చిత్రానువాదం | యల్.వేము |
తారాగణం | వినయ్ బాబు, రీనా, మోహన్ కాంత్ |
సంగీతం | ఎం.ఎం.శ్రీలేఖ |
నేపథ్య గానం | జయచంద్రన్, ఉన్నికృష్ణన్, రవివర్మ, టిప్పు, మాల్గాడి శుభ, హరణి, శ్రీలేఖ |
నృత్యాలు | వేణుపాల్, సూర్యశ్రీ, రాకేష్ |
గీతరచన | సిరివెన్నెల సీతారామశాస్త్రి, సాహితి, అందేశ్రీ, ఎల్.వేము (బంగారు చిలకమ్మ) |
సంభాషణలు | సోమేశ్ బాబు |
కూర్పు | సి.మాణిక్ రావు |
నిర్మాణ సంస్థ | శ్రీ గాడ్ గిఫ్ట్ ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- వినయ్ బాబు,
- రీనా,
- మోహన్ కాంత్,
- ప్రమోద్,
- తిరుపతి,
- సుధాకర్,
- మల్లికార్జున రావు,
- వైజాగ్ ప్రసాద్,
- ఎ.వి.ఎస్,
- ఎం.ఎస్. నారాయణ,
- ఎల్.బి. శ్రీరామ్,
- కళ్ళు చిదంబరం,
- గౌతమ్ రాజ్,
- దువ్వాసి మోహన్,
- జూనియర్ రేలంగి
- బ్యాంక్ విజ్జి
- తిలక్,
- రాంప్రకాష్,
- తెలంగాణ శకుంతల,
- రజిత,
- రమ్యశ్రీ
- శైలజ
- సుభాషిణి
- హైమావతి
- విమలశ్రీ
- స్వప్న
- లతా చౌదరి
- మమత
- ఆర్తి
- రామ్ లక్ష్మణ్
- టెలిఫోన్ రాజమౌళి
సాంకేతిక వర్గం
మార్చు- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: యల్.వేము
- స్టూడియో: శ్రీ గాడ్ గిఫ్ట్ ఫిల్మ్స్
- నిర్మాత: డి.ఎం.ఎల్. యాదవ్
- సమర్పించినవారు: ముడిగాండ వెంకటేష్ యాదవ్
- సంగీత దర్శకుడు: ఎం.ఎం. శ్రీలేఖ
- మాటలు: సోమేశ్ బాబు
- పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సాహితి, అందేశ్రీ, ఎల్.వేము (బంగారు చిలకమ్మ)
- నేపథ్యగానం: జయచంద్రన్, ఉన్నికృష్ణన్, రవివర్మ, టిప్పు, మాల్గాడి శుభ, హరణి, శ్రీలేఖ
- దుస్తులు: రాజు.పి
- మేకప్ : శివ, మల్లి
- ఆపరేటివ్ కెమేరామన్: సుభాష్
- ఆర్ట్ : రామకృష్ణ
- స్టిల్స్: ఉమా, మునిచంద్ర
- ఫైట్స్: రామ్ లక్ష్మణ్, సూపర్ ఆనంద్
- నృత్యాలు: వేణుపాల్, సూర్యశ్రీ, రాకేష్
- ఎడిటర్: సి.మాణిక్ రావు
- డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: టి.కె.పరందామ్*
మూలాలు
మార్చు- ↑ "Premante Madhe (2004)". Indiancine.ma. Retrieved 2021-05-25.