ప్రేమలో పావని కళ్యాణ్
ప్రేమలో పావని కళ్యాణ్ 2002, అక్టోబర్ 13న విడుదలైన తెలుగు చలన చిత్రం.[1] పోలూర్ ఘటికాచలం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అర్జన్ బజ్వా, అంకిత, సునీల్, కోట శ్రీనివాసరావు, రంగనాథ్, జయప్రకాష్ రెడ్డి, బ్రహ్మానందం, ఆలీ, ఎ.వి.ఎస్., అపూర్వ, గిరి బాబు తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, ఘంటాడి కృష్ణ సంగీతం అందించారు.[2][3]
ప్రేమలో పావని కళ్యాణ్ | |
---|---|
దర్శకత్వం | పోలూర్ ఘటికాచలం |
నిర్మాత | బి.ఎ. రాజు, బి. జయ |
తారాగణం | అర్జన్ బజ్వా, అంకిత, సునీల్, కోట శ్రీనివాసరావు, రంగనాథ్, జయప్రకాష్ రెడ్డి, బ్రహ్మానందం, ఆలీ, ఎ.వి.ఎస్., అపూర్వ, గిరి బాబు |
ఛాయాగ్రహణం | ఎమ్. జవహార్ రెడ్డి |
కూర్పు | ఆవుల వెంకటేష్ |
సంగీతం | ఘంటాడి కృష్ణ |
నిర్మాణ సంస్థ | సూపర్ హిట్ ఫ్రెండ్స్ |
విడుదల తేదీ | 13 అక్టోబరు 2002 |
సినిమా నిడివి | 150 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చుసాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: పోలూర్ ఘటికాచలం
- నిర్మాత: బి.ఎ. రాజు, బి. జయ
- సంగీతం: ఘంటాడి కృష్ణ
- నిర్మాణ సంస్థ: సూపర్ హిట్ ఫ్రెండ్స్
పాటలు
మార్చు- అడగక్కర్లేదు
- అనురాగం
- చెప్పమ్మ చెప్పమ్మ
- ముద్దుగుమ్మ
- ఓ ప్రియా
- తెలిమంచులోనా
మూలాలు
మార్చు- ↑ "Telugu Cinema - Review - Premalo Pavani Kalyan - Deepak, Ankita - Superhit friends - Ghatikachalam - Ghantadi Krishna". www.idlebrain.com. Retrieved 2021-06-05.
- ↑ తెలుగు ఫిల్మీబీట్. "ప్రేమలో పావని కళ్యాణ్". telugu.filmibeat.com. Retrieved 7 November 2017.
- ↑ "Read Premalo Pavani Kalyan Movie Reviews and Critics Reviews". FilmiBeat (in ఇంగ్లీష్). Retrieved 2021-06-05.