ప్రేమ్‌లతా సింగ్

హర్యానా రాజకీయ నాయకురాలు, శాసనసభ్యురాలు

ప్రేమలతా సింగ్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2024 శాసనసభ ఎన్నికలలో ఉచన కలాన్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

ప్రేమలతా సింగ్

పదవీ కాలం
2014 – 2019
ముందు ఓం ప్రకాశ్ చౌతాలా
తరువాత దుష్యంత్ చౌతాలా
నియోజకవర్గం ఉచన కలాన్

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ (2024-ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు బీజేపీ
జీవిత భాగస్వామి బీరేందర్ సింగ్
సంతానం బ్రిజేందర్ సింగ్, గీతాంజలి
నివాసం హర్యానా
వృత్తి రాజకీయ నాయకురాలు

రాజకీయ జీవితం

మార్చు

ప్రేమలతా సింగ్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014 శాసనసభ ఎన్నికలలో ఉచన కలాన్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఇండియన్ నేషనల్ లోక్ దళ్ అభ్యర్థి దుష్యంత్ చౌతాలాపై 7,480 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[1] దేవేందర్ అత్రికి 61,942 ఓట్లు రాగా 79,674 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి దుష్యంత్ చౌతాలాకు 72,194 ఓట్లు సాధించాడు.

ప్రేమలతా సింగ్ 2019 శాసనసభ ఎన్నికలలో ఉచన కలాన్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జననాయక్ జనతా పార్టీ (జెజెపి) అభ్యర్థి దుష్యంత్ చౌతాలా చేతిలో 47,452 ఓట్ల మెజారిటీతో ఓడిపోయి,[2] 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు తన భర్త మాజీ కేంద్ర మంత్రి బీరేందర్ సింగ్ తో కలిసి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరింది.[3]

మూలాలు

మార్చు
  1. India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  2. Hindustantimes (26 September 2024). "Haryana polls: Dynasts locked in four-cornered contest with greenhorns in Uchana Kalana". Retrieved 1 November 2024.
  3. "Ex-Union minister Birender Singh, ex-MLA wife Prem Lata join Congress". 9 April 2024. Retrieved 1 November 2024.