ప్రేమ చదరంగం
ప్రేమ చదరంగం 2004, డిసెంబరు 23న విడుదలైన తెలుగు అనువాద చలన చిత్రం. గాంధీ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విశాల్ కృష్ణ, భరత్, రీమా సేన్, గిరీష్ కర్నాడ్, వివేక్, భానుప్రియ ముఖ్యపాత్రలలో నటించగా, హరీష్ జైరాజ్ సంగీతం అందించారు.[1]
ప్రేమ చదరంగం | |
---|---|
దర్శకత్వం | గాంధీ కృష్ణ |
రచన | గాంధీ కృష్ణ సజాత రంగరాజన్ (మాటలు) |
నిర్మాత | వి. జ్ఞానవేల్ జయప్రకాశ్ |
తారాగణం | విశాల్ కృష్ణ, భరత్, రీమా సేన్, గిరీష్ కర్నాడ్, వివేక్, భానుప్రియ |
ఛాయాగ్రహణం | కె.వి. ఆనంద్ |
కూర్పు | వి.టి. విజయన్ |
సంగీతం | హరీష్ జైరాజ్ |
నిర్మాణ సంస్థ | జిజే సినిమా |
విడుదల తేదీ | 23 డిసెంబరు 2004 |
సినిమా నిడివి | 156 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చు- విశాల్ కృష్ణ
- భరత్
- రీమా సేన్
- గిరీష్ కర్నాడ్
- వివేక్
- భానుప్రియ
- శ్రీరంజని
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: గాంధీ కృష్ణ
- నిర్మాత: వి. జ్ఞానవేల్, జయప్రకాశ్
- రచన: గాంధీ కృష్ణ, సజాత రంగరాజన్ (మాటలు)
- సంగీతం: హరీష్ జైరాజ్
- ఛాయాగ్రహణం: కె.వి. ఆనంద్
- కూర్పు: వి.టి. విజయన్
- నిర్మాణ సంస్థ: జిజే సినిమా
పాటలు
మార్చురచన: వేటూరి సుందరరామ్మూర్తి, చంద్రబోస్, సాహితి
పాట పేరు | గాయకులు |
---|---|
పెట్టెది ఓ ముద్దు | మహాతి |
ఆర్యుల మృదయపు సన్నధి | ఉన్నికృష్ణన్, స్వర్ణలత |
గుమ్మడమ్మ కన్నె గుమ్మడమ్మ | సంధ్య |
ముద్దుల చిలక | దేవిశ్రీ ప్రసాద్, అనురాధ శ్రీరాం |
వెండితెరలో బుల్లితెరలో | చక్రి, చిన్ని, చిన్మయి, టిమ్మి, మహాతి |
మూలాలు
మార్చు- ↑ తెలుగు ఫిల్మీబీట్. "ప్రేమ చదరంగం". telugu.filmibeat.com. Retrieved 8 March 2018.