ప్రేమ విమానం 2023లో విడుదలైన వెబ్ ఫిల్మ్. అభిషేక్ పిక్చర్స్, జీ 5 బ్యానర్స్ పై అభిషేక్ నామా నిర్మించిన ఈ వెబ్ మూవీకి సంతోష్ కాటా దర్శకత్వం వహించాడు. సంగీత్ శోభన్, శాన్వీ మేఘన, వెన్నెల కిషోర్, అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ టీజర్‌ను 2023 ఏప్రిల్ 27న నటుడు మహేష్ బాబు విడుదల చేయగా[1], జీ5లో అక్టోబర్ 13 నుండి స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[2][3][4]

ప్రేమ విమానం
దర్శకత్వంసంతోష్ కాటా
రచనసంతోష్ కాటా
నిర్మాతఅభిషేక్ నామా, జీ 5 బ్యానర్స్
తారాగణం
ఛాయాగ్రహణంజగదీష్ చీకటి
కూర్పుఅమర్ రెడ్డి
సంగీతంఅనూప్ రూబెన్స్
నిర్మాణ
సంస్థలు
అభిషేక్ పిక్చర్స్, జీ 5 బ్యానర్స్
విడుదల తేదీ
2023 సెప్టెంబరు 8 (2023-09-08)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: అభిషేక్ పిక్చర్స్, జీ 5 బ్యానర్స్
  • నిర్మాత: అభిషేక్ నామా, జీ 5 బ్యానర్స్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంతోష్ కాటా
  • సంగీతం: అనూప్ రూబెన్స్
  • సినిమాటోగ్రఫీ: జగదీష్ చీకటి
  • ఎడిటర్‌: అమర్ రెడ్డి
  • ఆర్ట్ డైరెక్టర్‌: గంధి నడికుడికర్
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : మోహిత్ రాల్యని

మూలాలు మార్చు

  1. A. B. P. Desam (27 April 2023). "ఆ డౌట్స్ ఏంట్రా బాబు - మహేష్ విడుదల చేసిన 'ప్రేమ విమానం' టీజర్". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  2. Andhra Jyothy (16 September 2023). "'ప్రేమ విమానం' స్ట్రీమింగ్ ఎక్కడంటే". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  3. TV9 Telugu (16 September 2023). "డైరెక్టుగా ఓటీటీలో రిలీజ్‌ కానున్న 'ప్రేమ విమానం'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Sakshi (12 October 2023). "'ప్రేమ విమానం' మూవీ రివ్యూ". Archived from the original on 25 October 2023. Retrieved 25 October 2023.
  5. A. B. P. Desam (20 April 2023). "'ప్రేమ విమానం'లో అనసూయ - ఇంకా సంగీత్ & శాన్వి". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.

బయటి లింకులు మార్చు