సంగీత్ శోభన్
తెలుగు సినిమా నటుడు
సంగీత్ శోభన్ తెలుగు సినిమా నటుడు. ఆయన తెలుగు సినీ దర్శకుడు శోభన్ కుమారుడు. సంగీత్ 2011లో గోల్కొండ హైస్కూల్ చిత్రం ద్వారా బాలనటుడిగా సినిమారంగంలోకి వచ్చాడు.[1]
సంగీత్ శోభన్ | |
---|---|
జననం | సంగీత్ శోభన్ 1996 జూన్ 22 |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2011 – ప్రస్తుతం |
తల్లిదండ్రులు |
|
బంధువులు | సంతోష్ శోభన్ (అన్న) లక్ష్మీపతి (నటుడు) (పెదనాన్న) |
సంగీత్ శోభన్ త్రీ రోజెస్, పిట్ట కథలు, ది బేకర్ అండ్ ది బ్యూటీ , ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ వెబ్ సిరీస్‌లో నటనకుగాను మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.[2][3]
నటించిన సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర | దర్శకుడి పేరు | మూలాలు |
---|---|---|---|---|
2011 | గోల్కొండ హైస్కూల్ | బాల నటుడిగా | ఇంద్రగంటి మోహనకృష్ణ | |
2023 | మ్యాడ్ | దామోదర్ (డీడీ) | కల్యాణ్ శంకర్ | |
ప్రేమ విమానం | సంతోష్ కాటా |
వెబ్ సిరీస్
మార్చుసంవత్సరం | సిరీస్ పేరు | పాత్ర | దర్శకుడి పేరు |
---|---|---|---|
2018 | ఝాకాస్ | కరణ్ | అనిరుద్ బాబు |
2021 | పిట్ట కథలు | నీల్ | నాగ్ అశ్విన్ |
ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ | మహేష్ | మహేష్ ఉప్పాల | |
ది బేకర్ అండ్ ది బ్యూటీ | విక్రమ్ కృష్ణ దాసరిపల్లె | జొనాథన్ ఎడ్వర్ట్స్ | |
3 రోజెస్ | అలెక్స్ | మ్యాగీ |
మూలాలు
మార్చు- ↑ Sakshi (6 October 2023). "'మ్యాడ్' సినిమాలో కామెడీతో ఇచ్చిపడేశాడు.. ఈ కుర్రాడెవరో తెలుసా?". Archived from the original on 8 October 2023. Retrieved 8 October 2023.
- ↑ TV9 Telugu (7 October 2023). "గోల్కొండ హైస్కూల్‌లో నటించిన ఈ బుడ్డోడిని గుర్తుపట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హీరో.. కామెడీ ఇరగదీస్తున్నాడు". Archived from the original on 8 October 2023. Retrieved 8 October 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Andhrajyothy (8 October 2023). "సమంతతో నాది వన్ సైడ్ లవ్ స్టోరీ". Archived from the original on 8 October 2023. Retrieved 8 October 2023.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో సంగీత్ శోభన్ పేజీ