ఫతుల్లాగూడ (ఉప్పల్ మండలం)
తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, ఉప్పల్ మండలంలోని పట్టణ ప్రాంతం.
ఫతుల్లాగూడ, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, ఉప్పల్ మండలంలోని గ్రామం.[1][2] ఇది నాగోల్ ప్రాంతానికి సమీపంలో ఉంది.
ఫతుల్లాగూడ | |
---|---|
సమీపప్రాంతాలు | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాద్ |
మెట్రో | హైదరాబాద్ |
Government | |
• Body | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 500068 |
Vehicle registration | టి.ఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | మల్కాజ్గిరి లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | ఎల్బీనగర్ శాసనసభ నియోజకవర్గం |
నగర ప్రణాళిక సంస్థ | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
నివాస ప్రాంతం
మార్చుమధ్యతరగతి వారి అనుకూలంగా ఉండడంతో ఇక్కడ అనేక నివాస గృహాలు ఏర్పాడ్డాయి.
రవాణా వ్యవస్థ
మార్చుతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఫతుల్లాగూడ మీదుగా నగరంలోని వివిధ ప్రాంతాలకు బస్సులను నడుపబడుతున్నాయి.[3]
విద్యాసంస్థలు
మార్చు- ప్రాథమిక పాఠశాల
ముక్తిఘాట్
మార్చు- ఫతుల్లాగూడలోని ఆరున్నర ఎకరాల్లో 16.25 కోట్ల రూపాయలతో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ శ్మశాన వాటిక నిర్మించబడింది.[4] ఇందులో హిందూ శ్మశాన వాటికకు 2 1/2 ఎకరాలు, ముస్లింలకు 2 ఎకరాలు, క్రిస్టియన్లకు 2 ఎకరాలు కేటాయించబడింది.[5] అన్నిరకాల సదుపాయలతోపాటు బంధువుల దహన సంసారాలను తిలకించేందుకు సాంకేతిక టెక్నాలజీతో నిర్మించిన ఈ ముక్తిఘాట్ ను 2022 డిసెంబరు 6న తెలంగాణ రాష్ట్ర ఐటి-పురపాలక శాఖామంత్రి కేటీఆర్, కార్మిక శాఖామంత్రి సి.హెచ్. మల్లారెడ్డి ప్రారంభించాడరు. ఈ కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు.[6]
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 249 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "Fathullaguda Village in Medchal district of Telangana". study4sure.com. Retrieved 2022-12-11.
- ↑ "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2022-12-11.
- ↑ "మూడు మతాలకు ఒకే చోట మరుభూమి". EENADU. 2022-07-17. Archived from the original on 2022-07-20. Retrieved 2022-12-11.
- ↑ telugu, NT News (2022-12-06). "మూడు మతాలకు.. ముక్తిఘాట్". www.ntnews.com. Archived from the original on 2022-12-06. Retrieved 2022-12-11.
- ↑ "మూడుపాయల 'ముక్తిఘాట్'.. ఒకేచోట హిందూ, ముస్లిం, క్రిస్టియన్ శ్మశానాలు". Sakshi. 2022-12-06. Archived from the original on 2022-12-06. Retrieved 2022-12-11.