ఫర్జాన్‌గూడ తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, అల్వాల్ మండలానికి చెందిన పట్టణ ప్రాంతం.[1][2] సికింద్రాబాదుకు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతం నివాస, వ్యాణిజ్య కేంద్రంగా నిలుస్తోంది.

ఫర్జాన్‌గూడ
సమీప ప్రాంతాలు
Nickname: 
అల్వాల్
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాద్
మెట్రోహైదరాబాద్
Government
 • Bodyహైదరాబాద్ మహానగర పాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (IST)
పిన్ కోడ్
500015
Vehicle registrationటి.ఎస్
లోక్‌సభ నియోజకవర్గంసికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంసికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం
నగర ప్రణాళిక సంస్థహైదరాబాద్ మహానగర పాలక సంస్థ

సమీపగ్రామాలు మార్చు

అల్వాల్, లోతుకుంట, దమ్మాయిగూడ, మాచ బొల్లారం, యాప్రాల్‌ మొదలైన గ్రామాలు ఇక్కడికి సమీపంలో ఉన్నాయి.[3]

రవాణావ్యవస్థ మార్చు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఫర్జాన్‌గూడ నుండి నగరంలోని వివిధ ప్రాంతాలకు బస్సులను నడుపుతుంది.[4] అంతేకాకుండా ఫర్జాన్‌గూడకు 7 కిలోమీటర్ల దూరంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషను, 12 కిలోమీటర్ల దూరంలో బేగంపేట విమానాశ్రయం, 40 కిలోమీటర్ల దూరంలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నాయి.

మూలాలు మార్చు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 249, Revenue (DA-CMRF) Department, Date: 07.03.2019
  2. "Mandals and Villages | District Medchal Malkajgiri, Government of Telangana | India". Archived from the original on 2021-12-22. Retrieved 2022-05-31.
  3. "Farzanguda Village in Medchal district of Telangana". study4sure.com. Archived from the original on 2022-05-31. Retrieved 2022-05-31.
  4. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2022-05-31.

వెలుపలి లంకెలు మార్చు