యాప్రాల్

తెలంగాణలోని ఈశాన్య సికింద్రాబాదు శివారులోని ఒక ప్రాంతం.
(యాప్రాల్‌ నుండి దారిమార్పు చెందింది)

యాప్రాల్, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, అల్వాల్ మండలానికి చెందిన గ్రామం, ఈశాన్య సికింద్రాబాదు శివారులోని ఒక ప్రాంతం.[1] 1980ల మధ్యకాలంవరకు అల్వాల్ మున్సిపల్ కార్పోరేషన్ పరధిలో గ్రామ పంచాయితీగా ఉండేది. 2007లో అల్వాల్‌తో సహా 12 మున్సిపాలిటీలు, హైదరాబాదు పరిసరాల్లోని 8 గ్రామ పంచాయతీలు విలీనం చేయబడి హైదరాబాదు మహానగరపాలక సంస్థగా (జిహెచ్‌ఎంసి) ఏర్పడింది. అప్పటినుండి ఇది జిహెచ్‌ఎంసి (నేరెడ్‌మెట్‌ డివిజన్, మల్కాజ్‌గిరి సర్కిల్) లో ఒక భాగంగా ఉంది.[2]

యాప్రాల్‌
సమీపప్రాంతం
యాప్రాల్‌ is located in Telangana
యాప్రాల్‌
యాప్రాల్‌
భారతదేశంలోని తెలంగాణలో ప్రాంతం ఉనికి
యాప్రాల్‌ is located in India
యాప్రాల్‌
యాప్రాల్‌
యాప్రాల్‌ (India)
Coordinates: 17°30′N 78°33′E / 17.500°N 78.550°E / 17.500; 78.550
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లామేడ్చల్
అల్వాల్మల్కాజ్‌గిరి
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాష
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
500087
Vehicle registrationటిఎస్
లోక్‌సభ నియోజకవర్గంమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంమల్కాజ్‌గిరి శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ

నివాసప్రాంతంగా

మార్చు

1980ల కాలంలో ఈ యాప్రాల్ ప్రాంతం వ్యవసాయ భూములతో, 3000ల కన్నా తక్కువ జనాభాతో ఉండేది. తరువాతికాలంలో ఇది నివాస ప్రాంతంగా మారింది.

 1. భాను ఎన్క్లేవ్
 2. సిల్వాన్ గార్డెన్స్
 3. గ్రీన్వుడ్ రెసిడెన్సీ
 4. పటేల్ గ్రీన్ పార్క్
 5. గ్రీన్ ఫ్రంట్
 6. మణి ఎన్క్లేవ్
 7. ప్రకృతిక్ విహార్
 8. జూపల్లి హోమ్స్
 9. తులసి గార్డెన్స్
 10. షైలీ గార్డెన్స్
 11. మహాలక్ష్మిపురి కాలనీ
 12. రాధా రీగల్ రోస్
 13. స్వర్ణాంధ్ర నగర్
 14. సాయికృపా కాలనీ
 15. ఎంప్లాయీస్ కాలనీ
 16. సాయి ఎన్క్లేవ్
 17. లేక్ మెడోస్
 18. రాజా కన్వెన్షన్

సమీప ప్రాంతాలు

మార్చు

ఇక్కడికి సమీపంలో సైనిక్ పురి, కాప్రా, అల్వాల్, బొల్లారం, కౌకూర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.

సంస్కృతి

మార్చు

ఈ ప్రాంతంలోని యాప్రాల్ సరస్సు, ఇక్కడి వ్యవసాయానికి ప్రధాన నీటి వనరుగా ఉంది. అనేక దశాబ్దాలుగా, మహాంకాళి బోనాలు, మల్లన్న జాతర పండుగలు జరుపుకుంటున్నారు.

 1. మహాంకాళి దేవాలయం
 2. పోచమ్మ దేవాలయం
 3. రంగనాయక్ దేవాలయం
 4. మల్లన్న దేవాలయం
 5. సాయిబాబా దేవాలయం
 6. హనుమాన్ దేవాలయం

మూలాలు

మార్చు
 1. "Yapral, Secunderabad, Ranga Reddy Locality". www.onefivenine.com. Retrieved 2021-01-30.
 2. "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Retrieved 2021-01-30.{{cite web}}: CS1 maint: url-status (link)

వెలుపలి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=యాప్రాల్&oldid=4149892" నుండి వెలికితీశారు