ఫాల్గుణమాసము

(ఫాల్గుణ మాసము నుండి దారిమార్పు చెందింది)
పంచాంగ విశేషాలు
హిందూ కాలగణన
తెలుగు సంవత్సరాలు
తెలుగు నెలలు
ఋతువులు

ఇది తెలుగు సంవత్సరంలో పన్నెండవ నెల.

పండుగలు

మార్చు
ఫాల్గుణ శుద్ధ పాడ్యమి *
ఫాల్గుణ శుద్ధ విదియ *
ఫాల్గుణ శుద్ధ తదియ *
ఫాల్గుణ శుద్ధ చతుర్థి *
ఫాల్గుణ శుద్ధ పంచమి *
ఫాల్గుణ శుద్ధ షష్ఠి *
ఫాల్గుణ శుద్ధ సప్తమి *
ఫాల్గుణ శుద్ధ అష్ఠమి *
ఫాల్గుణ శుద్ధ నవమి *
ఫాల్గుణ శుద్ధ దశమి తిరుపతి వేంకట కవులులో ఒకరైన దివాకర్ల తిరుపతి శాస్త్రి జననం.
ఫాల్గుణ శుద్ధ ఏకాదశి బలిజిపేటలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవాలు.
ఫాల్గుణ శుద్ధ ద్వాదశి *
ఫాల్గుణ శుద్ధ త్రయోదశి *
ఫాల్గుణ శుద్ధ చతుర్దశి *
ఫాల్గుణ పూర్ణిమ తిరుమల తెప్పోత్సవం, హోళీ
ఫాల్గుణ బహుళ పాడ్యమి *
ఫాల్గుణ బహుళ విదియ *
ఫాల్గుణ బహుళ తదియ బ్రహ్మకల్పం ప్రారంభం
ఫాల్గుణ బహుళ చవితి *
ఫాల్గుణ బహుళ పంచమి *
ఫాల్గుణ బహుళ షష్ఠి *
ఫాల్గుణ బహుళ సప్తమి *
ఫాల్గుణ బహుళ అష్ఠమి *
ఫాల్గుణ బహుళ నవమి *
ఫాల్గుణ బహుళ దశమి *
ఫాల్గుణ బహుళ ఏకాదశి *
ఫాల్గుణ బహుళ ద్వాదశి *
ఫాల్గుణ బహుళ త్రయోదశి ఉషశ్రీ, ప్రముఖ తెలుగు కవి జననం.
ఫాల్గుణ బహుళ చతుర్దశి మాసశివరాత్రి
ఫాల్గుణ బహుళ అమావాస్య యుగాది అమావాస్య

మూలాలు

మార్చు
  1. తిరుపతి, వేంకట కవులు (1908). శతావధానసారము. p. 56. Retrieved 27 June 2016.