ఫిరోజ్‌గూడ, తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని బాలాపూర్ మండలంలో ఉంది.[1] హైదరాబాదు పరిసర ప్రాంతాలలో ఇదీ ఒకటి.

ఫిరోజ్‌గూడ
సమీపప్రాంతం
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లామేడ్చల్ మల్కాజ్‌గిరి
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్ కోడ్
500 011
Vehicle registrationటిఎస్
లోక్‌సభ నియోజకవర్గంమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంకూకట్‌పల్లి శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ

చరిత్ర

మార్చు

నిజాం నిజాం పాలనలో హిందువుల, ముస్లింల పేర్ల ఆధారంగా ప్రాంతాలకు పేరు పెట్టేవారు. అలాంటి వాటిలో ఈ ఫిరోజ్‌గూడ ఒకటి.[2]

రవాణా

మార్చు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఫిరోజ్‌గూడ నుండి నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడ 2వ దశ ఎంఎంటిఎస్ నిర్మాణంలో ఉంది.[3]

మూలాలు

మార్చు
  1. "Medchal−Malkajgiri district" (PDF). New Districts Formation Portal. Archived from the original (PDF) on 30 November 2016. Retrieved 26 January 2021.
  2. "Balanagar a hub for small & large industries". The Hans India. 29 April 2015. Retrieved 26 January 2021.
  3. "All that Railways seek is 35 acres at GMR". The Hans India. Retrieved 26 January 2021.

వెలుపలి లింకులు

మార్చు