ఫెజోలినెంట్
ఫెజోలినెంట్, అనేది వెయోజాహ్ బ్రాండ్ పేరుతో విక్రయించబడుతోంది. ఇది మెనోపాజ్ కారణంగా వచ్చే వేడి ఆవిర్లు చికిత్సకు ఉపయోగించే ఒక ఔషధం.[2] ప్రత్యేకంగా ఇది మితమైన లేదా తీవ్రమైన లక్షణాల కోసం ఉపయోగించబడుతుంది.[3] ఇది నోటి ద్వారా తీసుకోబడుతుంది.[3]
వ్యవస్థాత్మక (IUPAC) పేరు | |
---|---|
(4-ఫ్లోరోఫెనిల్)-[(8ఆర్)-8-మిథైల్-3-(3-మిథైల్-1,2,4-థియాడియాజోల్-5-వైఎల్)-6,8-డైహైడ్రో-5హెచ్ -[1,2,4]ట్రైజోలో[4,3-a]పైరాజిన్-7-వైఎల్]మీథనోన్ | |
Clinical data | |
వాణిజ్య పేర్లు | వెయోజా, వెయోజా |
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | monograph |
MedlinePlus | a623051 |
లైసెన్స్ సమాచారము | US Daily Med:link |
ప్రెగ్నన్సీ వర్గం | B3 (AU) |
చట్టపరమైన స్థితి | Prescription Only (S4) (AU) ℞-only (US) Rx-only (EU) |
Routes | By mouth |
Pharmacokinetic data | |
Protein binding | 51%[1]మూస:Unreliable medical source |
మెటాబాలిజం | సివైపి1ఎ2, (సివైపి2సి9, సివైపి2సి19 కొంత వరకు) |
అర్థ జీవిత కాలం | 9.6 గంటలు |
Identifiers | |
CAS number | 1629229-37-3 |
ATC code | G02CX06 |
PubChem | CID 117604931 |
DrugBank | DB15669 |
ChemSpider | 58828046 |
UNII | 83VNE45KXX |
KEGG | D11976 |
ChEBI | CHEBI:229236 |
ChEMBL | CHEMBL3608680 |
Synonyms | ESN-364 |
Chemical data | |
Formula | C16H15FN6OS |
|
పొత్తికడుపు నొప్పి, అతిసారం, నిద్రకు ఇబ్బంది, వెన్నునొప్పి, కాలేయ సమస్యలు వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉన్నాయి.[3] ముఖ్యమైన మూత్రపిండాలు లేదా కాలేయ సమస్యలు ఉన్నవారిలో ఉపయోగం సిఫార్సు చేయబడదు.[3] ఇది న్యూరోకినిన్-3 (ఎన్.కె.3 ) రిసెప్టర్ బ్లాకర్.[3]
ఫెజోలినెటెంట్ 2023లో యునైటెడ్ స్టేట్స్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[3] యునైటెడ్ స్టేట్స్‌లో దీని ధర 2023 నాటికి దాదాపు 560 అమెరికనక డాలర్లు.[4] తయారీదారు 2022లో ఐరోపాలో ఆమోదం కోసం దరఖాస్తు చేసుకున్నారు.[5]
మూలాలు
మార్చు- ↑ "Fezolinetant". Archived from the original on 7 July 2023. Retrieved 7 July 2023.
- ↑ "FDA Approves Novel Drug to Treat Moderate to Severe Hot Flashes Caused by Menopause" (Press release). 12 May 2023. Archived from the original on 13 May 2023. Retrieved 13 May 2023. This article incorporates text from this source, which is in the public domain.
- ↑ 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "Veozah- fezolinetant tablet, film coated". DailyMed. 19 May 2023. Archived from the original on 25 May 2023. Retrieved 24 May 2023.
- ↑ "Fezolinetant". GoodRx. Archived from the original on 2 March 2024. Retrieved 13 August 2023.
- ↑ Inc, Astellas Pharma. "European Medicines Agency Accepts Astellas' Marketing Authorization Application for Fezolinetant". www.prnewswire.com (in ఇంగ్లీష్). Archived from the original on 16 October 2022. Retrieved 13 August 2023.
{{cite web}}
:|last=
has generic name (help)