ఫోస్కార్నెట్

యాంటీవైరల్

ఫోస్కార్నెట్, అనేది సైటోమెగలోవైరస్, హెర్పెస్ సింప్లెక్స్ వైరస్, వరిసెల్లా జోస్టర్ వైరస్ చికిత్సకు ఉపయోగించే ఒక యాంటీవైరల్.[1] ప్రధానంగా ఇది హెచ్‌ఐవి/ఎయిడ్స్ కారణంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు.[1] ఇది సిరలోకి ఇంజెక్షన్ ద్వారా ఇవ్వబడుతుంది.[2]

ఫోస్కార్నెట్
వ్యవస్థాత్మక (IUPAC) పేరు
ఫాస్ఫోనోఫార్మిక్ ఆమ్లం
Clinical data
వాణిజ్య పేర్లు ఫోస్కావిర్, వోకార్వి, ఇతరాలు
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ monograph
MedlinePlus a601144
లైసెన్స్ సమాచారము US Daily Med:link
ప్రెగ్నన్సీ వర్గం B3 (AU)
చట్టపరమైన స్థితి Prescription Only (S4) (AU) Rx only (CA) POM (UK) Rx only (US)
Routes ఇంట్రావీనస్
Pharmacokinetic data
Bioavailability NA
Protein binding 14–17%
అర్థ జీవిత కాలం 3.3–6.8 గంటలు
Identifiers
CAS number 4428-95-9 ☒N (trisodium salt)
ATC code J05AD01
PubChem CID 3415
IUPHAR ligand 5497
DrugBank DB00529
ChemSpider 3297 checkY
UNII 364P9RVW4X ☒N
KEGG D00579 checkY
ChEBI CHEBI:127780 checkY
ChEMBL CHEMBL666 checkY
Synonyms ఫాస్ఫోనోమెథనోయిక్ ఆమ్లం, డైహైడ్రాక్సీఫాస్ఫైన్‌కార్బాక్సిలిక్ యాసిడ్ ఆక్సైడ్
Chemical data
Formula CH3O5P 
  • InChI=1S/CH3O5P/c2-1(3)7(4,5)6/h(H,2,3)(H2,4,5,6) checkY
    Key:ZJAOAACCNHFJAH-UHFFFAOYSA-N checkY

 ☒N (what is this?)  (verify)

ఈ మందు వలన జ్వరం, వికారం, తక్కువ ఎర్ర రక్త కణాలు, మూత్రపిండాల సమస్యలు, మూర్ఛలు, తలనొప్పి వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉంటాయి.[1] ఎలక్ట్రోలైట్ అసాధారణతలు, సుదీర్ఘ క్యూటీ, అనాఫిలాక్సిస్ వంటివి ఇతర దుష్ప్రభావాలలో ఉండవచ్చు.[1] గర్భధారణ సమయంలో భద్రత అస్పష్టంగా ఉంది.[1] ఇది వైరల్ డిఎన్ఎ పాలిమరేస్ ఇన్హిబిటర్‌గా పైరోఫాస్ఫేట్ వలె పనిచేస్తుంది.[1]

1991లో యునైటెడ్ స్టేట్స్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఫోస్కార్నెట్ ఆమోదించబడింది.[3][1] యునైటెడ్ కింగ్‌డమ్‌లో 2021 నాటికి 6 గ్రాముల NHS ధర సుమారు £120 కాగా,[2] యునైటెడ్ స్టేట్స్‌లో ఈ మొత్తం దాదాపు 4,800 అమెరికన్ డాలర్లు ఖర్చు అవుతుంది.[4]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "Foscarnet Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 15 November 2021. Retrieved 13 December 2021.
  2. 2.0 2.1 BNF 81: March-September 2021. BMJ Group and the Pharmaceutical Press. 2021. p. 678. ISBN 978-0857114105.
  3. Long, Sarah S.; Pickering, Larry K.; Prober, Charles G. (2012). Principles and Practice of Pediatric Infectious Disease (in ఇంగ్లీష్). Elsevier Health Sciences. p. 1502. ISBN 978-1437727029. Archived from the original on 2019-12-29. Retrieved 2021-04-29.
  4. "Foscarnet Prices, Coupons & Patient Assistance Programs". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 21 April 2021. Retrieved 13 December 2021.