బంగారు బావ
(1980 తెలుగు సినిమా)
Bangarubava.jpg
దర్శకత్వం కట్టా సుబ్బారావు
తారాగణం కృష్ణ ,
శ్రీదేవి,
సత్యనారాయణ
సంగీతం సత్యం
నిర్మాణ సంస్థ శంభు ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

నటీనటులుసవరించు

పాటలుసవరించు

  1. పెళ్ళెప్పుడు మన పెళ్ళెప్పుడు బాజా బజంత్రీల బాండ్ - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి.సుశీల - రచన: కొసరాజు
  2. పొన్నూరు తిరనాళ్ల పోదామా పొన్నమామి - పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం - రచన: కొసరాజు
  3. బావా బావా నా బంతి పువ్వా బంగారు బావ - పి. సుశీల,ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: వేటూరి]
  4. మండే ఎండలలో ఓ మల్లికా నవ్వింది ఈ మండే గుండెల్లో - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: వేటూరి
  5. మల్లికా నవ మల్లికా మదనోత్సవ సంగీత సంచికా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: వేటూరి
  6. సరదా కాదు మాకు పరదా లేదు సానుభూతి ఉంటె - పి. సుశీల బృందం - రచన: వేటూరి

మూలాలుసవరించు