బందిపోటు సింహం చిరంజీవి, రజనీకాంత్, శ్రీదేవి నటించిన తెలుగు డబ్బింగ్ సినిమా. 1982, మే 21న విడుదలైన ఈ సినిమాకు రాణువ వీరన్ అనే తమిళ సినిమా మాతృక. ఎస్.పి.ముత్తురామన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులో పి.శ్రీనివాసరావు నిర్మించాడు.[1]

బందిపోటు సింహం
(1982 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం ఎస్.పి.ముత్తురామన్
తారాగణం రజనీకాంత్,
చిరంజీవి,
శ్రీదేవి,
నళిని
సంగీతం ఎం.ఎస్.విశ్వనాథం
నిర్మాణ సంస్థ సత్య మూవీస్, వేణు మూవీస్
భాష తెలుగు

నటీనటులు మార్చు

  • రజనీకాంత్
  • చిరంజీవి
  • శ్రీదేవి
  • తంగై శ్రీనివాసన్
  • పూర్ణం విశ్వనాథన్
  • జి.శ్రీనివాసన్
  • వి.గోపాలకృష్ణ
  • సంగిలి మురుగన్
  • ఎస్.వి.రామదాస్
  • ఉదయశంకర్
  • కృష్ణ
  • వసంత
  • జె.లలిత
  • ఆనంది
  • నీలవేణి
  • మణిశ్రీ
  • కె.పి.వాసుకి
  • నళిని
  • ప్రేమ
  • జయమాలిని
  • ఆర్.పార్తీబన్
  • నటరాజ్
  • ఎం.ఎల్.ఎ.తంగరాజ్
  • మాస్టర్ సురేష్

సాంకేతికవర్గం మార్చు

  • మాటలు, పాటలు: రాజశ్రీ
  • సంగీతం: ఎం.ఎస్.విశ్వనాథం, కృష్ణప్రసాద్
  • నేపథ్యగాయకులు: వాణీ జయరామ్, జేసుదాస్, పి.జయచంద్రన్
  • ఛాయాగ్రహణం:బాబు
  • కూర్పు:కె.పి.కృష్ణ
  • నృత్యాలు: సరోజ
  • స్టంట్స్: ఎన్.శంకర్
  • నిర్మాత: పి.శ్రీనివాసరావు (వాసు)
  • దర్శకత్వం: ఎస్.పి.ముత్తురామన్

పాటలు మార్చు

  1. పాడండి ఒకటై చేరండి
  2. మల్లెల పందిరిలో
  3. కులికే అల్లరి అందం

మూలం మార్చు

  1. వెబ్ మాస్టర్. "Bandhipotu Simham (S.P. Muthuraman) 1982". ఇండియన్ సినిమా. Retrieved 12 September 2022.

బయటిలింకులు మార్చు

బందిపోటు సింహం - ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ లో