బడవా గోపి
బడవా గోపి భారతదేశానికి చెందిన స్టాండ్-అప్ కమెడియన్, సినిమా నటుడు.[2][3]
బడవా గోఫి | |
---|---|
జననం | చెన్నై, తమిళనాడు, భారతదేశం | 1973 సెప్టెంబరు 2
వృత్తి | stand-up comedian, mimic, actor, radio jockey |
జీవిత భాగస్వామి | హరిత [1] |
జీవిత విశేషాలు
మార్చుబడవా గోపి భారత దేశంలోని చెన్నైకి చెందిన హాస్యకారుడు, గాయకుడు. అతను 2005 లో శ్రీలంకలో పేరొందిన దర్శకుడు కె. బాలచందర్ దర్శకత్వంలో చిత్రీకరించిన "పోయ్" సినిమా ద్వారా సినీ ప్రస్థానాన్ని ప్రారంభించాడు.
అతను తన హాస్య ప్రదర్శనలను ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించాడు. ముఖ్యంగా భారత రాష్ట్రపతిగా సేవలందించిన డాక్టర్. ఎ.పి.జె అబ్దుల్ కలాం కోసం ప్రత్యేకంగా ప్రదర్శించిన ప్రదర్శన అతనికి అనేక ప్రశంసలను సంపాదించిపెట్టింది. అతను హలో ఎఫ్.ఎం, రేడియో సిటీ లకు రేడియో జాకీ గా ఉన్నాడు. గోపి నటుడిగా పనిచేశాడు,[4]
అతను సినిమాలలో తరచుగా సహాయక హాస్య పాత్రలను పోషించాడు. అతను తరచుగా వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన చిత్రాలలో నటించాడు. అదే సమయంలో అతను సముద్రకని చిత్రం పొరాలి & నిమిరందు నిల్లో కూడా ప్రధాన పాత్రలను పోషించాడు.[5]
సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర | గమనికలు |
---|---|---|---|
2002 | పమ్మల్ కె. సంబందం | డైలాగ్ వ్యాఖ్యాత | |
2006 | పోయి | బెనర్జీ | |
2007 | చెన్నై 600028 | వ్యాఖ్యాత | |
2008 | వాల్మీకి | మానసిక రోగి | |
2008 | సరోజ | అతనే | |
2011 | పయనం | గోపీనాథ్ | |
2012 | పోరాలి | గ్రౌండ్‌ఫ్లోర్ అద్దెదారు | |
2012 | 3 | ట్యూషన్ మాస్టర్ | |
2013 | ఒంబాధులే గురూ | కమల్ | |
2013 | నవీనా సరస్వతి శబటం | రాజేంద్రన్ | |
2013 | బిర్యానీ | గోపి | |
2013 | పట్టతు యానై | టీచర్ | |
2014 | ఆహా కల్యాణం | హైదర్ | |
2014 | పులివాల్ | ఐఫోన్ సేవ వ్యక్తి | |
2014 | నిమిర్ందు నిల్ | డిజైన్ RTO అధికారి | |
2014 | ఐంధాం తలైమురై సిధా వైధియ సిగమణి | సిగమణి స్నేహితుడు | |
2015 | మస్సు ఎంగిర మసిలామణి | రిజిస్ట్రార్ | |
2015 | మూనే మూను వర్తై | ||
2016 | తొడరి | జర్నలిస్ట్ | |
2016 | కోడి | రిపోర్టర్ | |
2016 | చెన్నై 600028 II: రెండవ ఇన్నింగ్స్ | వ్యాఖ్యాత | |
2017 | ఎనక్కు వైత ఆదిమైగల్ | అతనే | |
2017 | తొండన్ | రిపోర్టర్ | |
2019 | KD | గురుకల్ | |
2019 | పనం కైక్కుమ్ మారమ్ | ||
2020 | నాన్ సిరితల్ | గాంధీ తండ్రి గోపి | |
2021 | మానాడు | ||
2021 | ఆపరేషన్ JuJuPi | గోపి | |
TBA | నెంజమెల్లం కాదల్ | థాయ్ మామన్ | |
TBA | వాస్కో డా గామా | [6] |
వెబ్ సిరీస్
మార్చుసంవత్సరం | వెబ్ సిరీస్ | పాత్ర |
---|---|---|
2019 | అదు ఎంగ రాజ కాలం | కంప్యూటర్ సైన్స్ టీచర్ |
2021 | జంగిల్ రిసార్ట్ | నిర్వాహకుడు |
2022 | మెమ్ బాయ్స్ |
మూలాలు
మార్చు- ↑ "Badava Gopi's wife makes her onscreen debut - Times of India". The Times of India.
- ↑ "'Badava' Gopi to perform in U.S." The Hindu. 28 April 2009 – via www.thehindu.com.
- ↑ "Children respond to Aadya's hug". The Hindu. 20 October 2008 – via www.thehindu.com.
- ↑ "The battle for the eardrums". The Hindu. 28 March 2007 – via www.thehindu.com.
- ↑ "Tamil Tv Actor Badava Gopi Biography, News, Photos, Videos". nettv4u.
- ↑ World of VASCODAGAMA - Official Glimpse | Nakkhul | RGK | Dato B.Subaskaran | #VascodagamaTheMovie (in ఇంగ్లీష్), retrieved 2022-06-25
బాహ్య లంకెలు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో బడవా గోపి పేజీ
- www.badavagopi.com Archived 2019-09-12 at the Wayback Machine
- Badava Gopi on Moviebuff