బరేలీ లోక్‌సభ నియోజకవర్గం
బరేలీ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి.
Existence | 1952-ప్రస్తుతం |
---|---|
Reservation | None |
Current MP | సంతోష్ గంగ్వార్ |
Party | భారతీయ జనతా పార్టీ |
Elected Year | 2019 |
State | ఉత్తర ప్రదేశ్ |
Assembly Constituencies | మీర్గెంజ్ భోజిపుర నవాబ్‌గంజ్ బరేలీ బరేలీ కంటోన్మెంట్ |
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చుబరేలీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి ఐదు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి.[1]
నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
119 | మీర్‌గంజ్ | జనరల్ | బరేలీ |
120 | భోజిపురా | జనరల్ | బరేలీ |
121 | నవాబ్‌గంజ్ | జనరల్ | బరేలీ |
124 | బరేలీ | జనరల్ | బరేలీ |
125 | బరేలీ కంటోన్మెంట్ | జనరల్ | బరేలీ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చుఎన్నికల | పేరు | పార్టీ | |
---|---|---|---|
1952 | సతీష్ చంద్ర | భారత జాతీయ కాంగ్రెస్ | |
1957 | |||
1962 | బ్రిజ్ రాజ్ సింగ్ | భారతీయ జనసంఘ్ | |
1967 | బ్రిజ్‌భూషణ్ లాల్ | ||
1971 | సతీష్ చంద్ర | భారత జాతీయ కాంగ్రెస్ | |
1977 | రామ్ మూర్తి | జనతా పార్టీ | |
1980 | మిసార్యార్ ఖాన్ | జనతా పార్టీ (సెక్యులర్) | |
1981 | బేగం అబిదా అహ్మద్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1984 | |||
1989 | సంతోష్ గంగ్వార్ | భారతీయ జనతా పార్టీ | |
1991 | |||
1996 | |||
1998 | |||
1999 | |||
2004 | |||
2009 | ప్రవీణ్ సింగ్ ఆరోన్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
2014 | సంతోష్ గంగ్వార్[2] | భారతీయ జనతా పార్టీ | |
2019 [3] | |||
2024[4] | ఛత్రపాల్ సింగ్ గాంగ్వార్ |
మూలాలు
మార్చు- ↑ "Information and Statistics-Parliamentary Constituencies-25-Bareilly". Chief Electoral Officer, Uttar Pradesh website.
- ↑ Business Standard (2019). "Bareilly Lok Sabha Election Results 2019: Bareilly Election Result 2019". Archived from the original on 31 August 2022. Retrieved 31 August 2022.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ The Indian Express (4 June 2024). "Uttar Pradesh Lok Sabha Election Results 2024 : Full list of winners on all 80 seats of UP" (in ఇంగ్లీష్). Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.