బలే ఎత్తు చివరకు చిత్తు
భలే ఎత్తు చివరికి చిత్తు సెప్టెంబర్ 4, 1970 లో విడుదలైన తెలుగు సినిమా. మహాలక్ష్మి మూవీస్ పతాకంపై ఎస్.బావనారాయణ నిర్మించిన ఈ సినిమాకు వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించాడు. కాంతారావు, రాజశ్రీ, విజయలలిత లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చెల్లపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.[1]
బలే ఎత్తు చివరకు చిత్తు (1970 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | వేదాంతం రాఘవయ్య |
తారాగణం | కాంతారావు, రాజశ్రీ |
నిర్మాణ సంస్థ | మహలక్ష్మి మూవీస్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- కాంతారావు,
- రాజశ్రీ,
- విజయలలిత,
- రాజబాబు,
- బాలయ్య మన్నవ,
- కె.వి. చలం,
- రావి కొండల రావు,
- రాధా కుమారి,
- పుష్ప కుమారి,
- ఇందిర
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్వం: వేదాంతం రాఘవయ్య
- స్టూడియో: మహాలక్ష్మి మూవీస్
- నిర్మాత: ఎస్.బావనారాయణ;
- సినిమాటోగ్రాఫర్: పి.ఎస్. ప్రకాష్;
- స్వరకర్త: సత్యం చెల్లపిల్ల;
- సాహిత్యం: సి.నారాయణ రెడ్డి, వీటూరి, కొసరాజు రాఘవయ్య చౌదరి
- విడుదల తేదీ: సెప్టెంబర్ 4, 1970
- కథ: ఎస్.బావనారాయణ;
- స్క్రీన్ ప్లే: ఎస్.బావనారాయణ;
- సంభాషణ: పాలగుమ్మి పద్మరాజు
- గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి, ఎల్.ఆర్. ఈశ్వరి
- ఆర్ట్ డైరెక్టర్: బి. చలం;
- డ్యాన్స్ డైరెక్టర్: చిన్ని-సంపత్
పాటల జాబితా
మార్చు1: ఓ పురురవా రావా , రచన: సి నారాయణ రెడ్డి, ఎస్.జానకి
2: చక్కని చుక్క పక్కన ఉంటే , రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎస్.జానకి
3: మనపేరు గంగారాం మనఊరు సింగారం, రచన: కొసరాజు, గానం ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
4: హాల్లో వల్లమాలిన , రచన: సి నారాయణ రెడ్డి గానం.ఎస్ జానకి
5: రేపటి రేయి చాటుగా , రచన: వీటూరివెంకటసత్య సూర్య నారాయణ మూర్తి, గానం.ఎల్.ఆర్.ఈశ్వరి
6: సిరిసిరి మువ్వా హేయ్, రచన: వీటూరి వెంకట సత్య సూర్యనారాయణ మూర్తి , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి.
మూలాలు
మార్చు- ↑ "Bhale Etthu Chivariki Chitthu (1970)". Indiancine.ma. Retrieved 2022-11-13.
2.ఘంటసాల గళామృతమ్,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ నుండీ పాటలు.