బసంగౌడ పాటిల్ యత్నాల్

బసనగౌడ రామన్‌గౌడ పాటిల్ యత్నాల్ (జననం 13 డిసెంబర్ 1963) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బీజాపూర్ సిటీ శాసనసభ నియోజకవర్గం నుండి కర్ణాటక శాసనసభకు రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

బసంగౌడ పాటిల్ యత్నాల్
బసంగౌడ పాటిల్ యత్నాల్


ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2018 మే 15
ముందు మక్బుల్ ఎస్ బగవాన్
నియోజకవర్గం బీజాపూర్ సిటీ
పదవీ కాలం
1994 - 1999
ముందు ఉస్తాద్ మెహబూబ్ పటేల్
తరువాత ఉస్తాద్ మెహబూబ్ పటేల్
నియోజకవర్గం బీజాపూర్

పదవీ కాలం
2016 జనవరి 6 – 2018 మే 15
తరువాత సునీల్ గౌడ్ బి. పాటిల్
నియోజకవర్గం బీజాపూర్ స్థానిక సంస్థలు

పదవీ కాలం
1999 – 2009
ముందు ఎం.బీ. పాటిల్
తరువాత రమేష్ చందప్ప జిగజినాగి
నియోజకవర్గం బీజాపూర్

కేంద్ర రైల్వే, జౌళి శాఖ మంత్రి
పదవీ కాలం
1 జూలై 2002 - 22 మే 2004

వ్యక్తిగత వివరాలు

జననం (1963-12-13) 1963 డిసెంబరు 13 (వయసు 60)
బీజాపూర్ , కర్ణాటక
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
(1994-2010,2013-2015;2018-)
ఇతర రాజకీయ పార్టీలు జనతాదళ్ (సెక్యులర్)
(2010[1]-2013)
తల్లిదండ్రులు రమణగౌడ బి. పాటిల్ యత్నాల్ మరియు కాశీబాయి ఆర్. పాటిల్ యత్నాల్
జీవిత భాగస్వామి శైలజా బసనగౌడ పాటిల్
సంతానం 2 కొడుకులు
నివాసం విజయపుర, బీజాపూర్ , కర్ణాటక

నిర్వహించిన పదవులు

మార్చు

మూలాలు

మార్చు
  1. "Basanagouda Patil Yatnal joins JD(S) in Vijayapura". The Hindu. 23 January 2020. Archived from the original on 2 March 2020.
  2. "MLC polls LIVE: Congress wins in Bidar, Ballari, Raichur-Koppal". NewsKarnataka (in ఇంగ్లీష్). Archived from the original on 2020-03-02.
  3. The Indian Express (14 May 2018). "Karnataka assembly election results: List of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.
  4. The Indian Express (13 May 2023). "Karnataka election results 2023: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 23 November 2024. Retrieved 23 November 2024.