బస్తీ బుల్‌బుల్

' బస్తీ బుల్ బుల్' తెలుగు చలన చిత్రం,1971 సెప్టెంబర్ 1 న విడుదల. శ్రీరామ ఆర్ట్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రంలో విజయచందర్, విజయలలిత,నటించారు. ఈ చిత్రానికి సంగీతం ఎస్ పి కోదండపాణి సమకూర్చారు.

బస్తీ బుల్‌ బుల్
(1971 తెలుగు సినిమా)
దర్శకత్వం జి.వి.ఆర్.శేషగిరిరావు
నిర్మాణం జి.వి.రామచంద్రరావు
తారాగణం విజయచందర్,
విజయలలిత
సంగీతం ఎస్.పి.కోదండపాణి
నేపథ్య గానం పి.సుశీల, ఎల్.ఆర్. ఈశ్వరి
ఛాయాగ్రహణం మధు
కూర్పు సురేంద్రనాథ్ రెడ్డి
నిర్మాణ సంస్థ శ్రీ రామా ఆర్ట్స్
భాష తెలుగు

బస్తీ బుల్ బుల్ 1971 లో విడుదలైన తెలుగు సినిమా.

చిత్రకథ

మార్చు

ఇందిర (మణిమాల) భర్త లేని సమయంలో హత్య చేయబడుతుంది. కూతురు ప్రతిమ (విజయలలిత), భర్త రావుజీ (ప్రభాకర రెడ్డి) కలిసి సి.ఐ.డి. ప్రకాష్ (విజయచందర్) సాయంతా ఈ మిస్టరీని ఛేదిస్తారు.

నటీనటులు

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు

దర్శకుడు: జి వి.ఆర్.శేషగిరిరావు

సంగీతం: ఎస్ పి కోదండపాణి

నిర్మాత: జి.వి.రామచంద్రరావు

నిర్మాణ సంస్థ: శ్రీరామా ఆర్ట్స్

గీత రచయితలు: రాజశ్రీ, సింగిరెడ్డి నారాయణరెడ్డి

నేపథ్య గానం: శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల, ఎల్ ఆర్ ఈశ్వరి

కెమెరా:మధు

కూర్పు: సురేంద్రనాద్ రెడ్డి

విడుదల:01:09:1971.

పాటలు

మార్చు
  1. అబ్బో అమ్మో హాయీ మావా.. దొంగల్లె నా పక్కకు చేరేవు హంగు - ఎల్.ఆర్. ఈశ్వరి
  2. అయ్యయ్యో మావా అమ్మమ్మో బావా ఒక చుక్కేసుకో - ఎల్.ఆర్. ఈశ్వరి కోరస్
  3. ఈ కళ్ళలో ఈ గుండెలో మధురాల బాధ నిండేనులే (1) - పి.సుశీల
  4. ఈ కళ్ళలో ఈ గుండెలో మధురాల బాధ నిండేనులే (2) - పి.సుశీల
  5. ఎన్నడూ చూడని వింతలే నేడు చూపేనులే ఓ కలలాగ తోచేనులే - పి.సుశీల
  6. ఏ ఎండకా గొడుగు పట్టు రాజా నువ్వు పట్టకుంటే నీ నోట మట్టి రాజా - ఎల్.ఆర్. ఈశ్వరి
  7. నీలాల కళ్ళలోన లే లేత నవ్వులోన ఏవొ ఏవొ అల్లరి - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎల్.ఆర్. ఈశ్వరి_రచన: సి నారాయణ రెడ్డి

బయటి లింకులు

మార్చు