జి.వి.ఆర్.శేషగిరిరావు
జి.వి.ఆర్.శేషగిరిరావు చలనచిత్ర దర్శకుడు. ఇతడు తన సోదరుడు రామచంద్రరావుతో కలిసి బి.పద్మనాభం సినీ నిర్మాణ సంస్థ రేఖా అండ్ మురళి ఆర్ట్స్‌లో నిర్మాణ వ్యవహర్తగా పనిచేశాడు. తరువాత ఇతడు డి.రామానాయుడు గారి సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలో సహాయ దర్శకుడిగా పనిచేశాడు. 1968లో విజయ అండ్ సురేష్ పతాకం మీద వచ్చిన పాప కోసం సినిమాతో ఇతడు దర్శకుడిగా మారాడు[1].
జి.వి.ఆర్.శేషగిరిరావు | |
---|---|
![]() జి.వి.ఆర్.శేషగిరిరావు | |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | చలనచిత్ర దర్శకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1968-1975 |
Notable work | పాప కోసం, సంబరాల రాంబాబు |
తెలుగు సినిమాలుసవరించు
- పాప కోసం (1968)
- సిపాయి చిన్నయ్య (1969)
- బస్తీ కిలాడీలు (1970)
- సంబరాల రాంబాబు (1970)
- నేనూ మనిషినే (1971)
- పట్టిందల్లా బంగారం (1971)
- బస్తీ బుల్‌బుల్ (1971)
- మా ఇలవేల్పు (1971)
- అమ్మాయిల శపథం (1975)
- ఆడదాని అదృష్టం (1975)
మూలాలుసవరించు
- ↑ రావి కొండలరావు. "ఆణిముత్యాలు - దర్శకుల తీరుతెన్నులు అలా ఉండేవి". సితార.నెట్. USHODAYA ENTERPRISES PVT LTD. Retrieved 25 January 2020.