ప్రధాన మెనూను తెరువు

బస్తీ బుల్‌బుల్

(బస్తీ బుల్ బుల్ నుండి దారిమార్పు చెందింది)

బస్తీ బుల్ బుల్ 1971 లో విడుదలైన తెలుగు సినిమా.

బస్తీ బుల్‌ బుల్
(1971 తెలుగు సినిమా)
Basti Bul Bul.jpg
దర్శకత్వం జి.వి.ఆర్.శేషగిరిరావు
నిర్మాణం జి.వి.రామచంద్రరావు
తారాగణం విజయచందర్,
విజయలలిత
సంగీతం ఎస్.పి.కోదండపాణి
నేపథ్య గానం పి.సుశీల, ఎల్.ఆర్. ఈశ్వరి
ఛాయాగ్రహణం మధు
కూర్పు సురేంద్రనాథ్ రెడ్డి
నిర్మాణ సంస్థ శ్రీ రామా ఆర్ట్స్
భాష తెలుగు

చిత్రకథసవరించు

ఇందిర (మణిమాల) భర్త లేని సమయంలో హత్య చేయబడుతుంది. కూతురు ప్రతిమ (విజయలలిత) మరియు భర్త రావుజీ (ప్రభాకర రెడ్డి) కలిసి సి.ఐ.డి. ప్రకాష్ (విజయచందర్) సాయంతా ఈ మిస్టరీని ఛేదిస్తారు.

నటీనటులుసవరించు

పాటలుసవరించు

  1. అబ్బో అమ్మో హాయీ మావా.. దొంగల్లె నా పక్కకు చేరేవు హంగు - ఎల్.ఆర్. ఈశ్వరి
  2. అయ్యయ్యో మావా అమ్మమ్మో బావా ఒక చుక్కేసుకో - ఎల్.ఆర్. ఈశ్వరి కోరస్
  3. ఈ కళ్ళలో ఈ గుండెలో మధురాల బాధ నిండేనులే (1) - పి.సుశీల
  4. ఈ కళ్ళలో ఈ గుండెలో మధురాల బాధ నిండేనులే (2) - పి.సుశీల
  5. ఎన్నడూ చూడని వింతలే నేడు చూపేనులే ఓ కలలాగ తోచేనులే - పి.సుశీల
  6. ఏ ఎండకా గొడుగు పట్టు రాజా నువ్వు పట్టకుంటే నీ నోట మట్టి రాజా - ఎల్.ఆర్. ఈశ్వరి
  7. నీలాల కళ్ళలోన లే లేత నవ్వులోన ఏవొ ఏవొ అల్లరి - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎల్.ఆర్. ఈశ్వరి

బయటి లింకులుసవరించు