బహదూర్‌పుర మండలం (హైదరాబాద్ జిల్లా)

తెలంగాణ, హైదరాబాద్ జిల్లా లోని మండలం

బహదూర్‌పుర మండలం, తెలంగాణ రాష్ట్రం,హైదరాబాద్ జిల్లాకు చెందిన మండలం.[1]ఈ మండలం మొత్తం ప్రాంతం హైదరాబాద్ మహానగర పాలక సంస్థ  పరిధిలోకి వస్తుంది.[2]ఇది హైదరాబాదు రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది. 2011 భారత జనగణన ప్రకారం, బహఫ్దూర్‌పురా మండల విస్తీర్ణం 16.4 చ.కి.మీ., జనాభా 4,68,158.

బహదూర్‌పుర మండలం
—  మండలం  —
బహదూర్‌పుర మండలం is located in Telangana
బహదూర్‌పుర మండలం
బహదూర్‌పుర మండలం
అక్షాంశరేఖాంశాలు: 17°21′27″N 78°27′42″E / 17.357372°N 78.461780°E / 17.357372; 78.461780
రాష్ట్రం తెలంగాణ
జిల్లా హైదరాబాదు
మండలం బహదూర్‌పుర మండలం (హైదరాబాద్ జిల్లా)
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

మండలం లోని రెవెన్యూ గ్రామాలు

మార్చు
  1. బహదూర్‌పూర
  2. బండ్లగూడ
  3. చామహల్
  4. మీర్సాగర్
  5. నంది-ముసలైగూడ
  6. జిరుగంబాద్

మూలాలు

మార్చు
  1. "Mandals & Villages list of Hyderabad District". Archived from the original on 2019-01-10. Retrieved 2019-01-18.
  2. "Reorganised list of District,Mandal,Villages of GHMC". Archived from the original on 2019-02-24. Retrieved 2019-01-18.

వెలుపలి లంకెలు

మార్చు