బహదూర్‌పూర (బహదూర్‌పూర)

బహదూర్‌పూర, తెలంగాణ రాష్ట్రం, హైదరాబాదు జిల్లా, బహదూర్‌పూర్ మండలం లోని రెవెన్యూ గ్రామం.[1] ఇది హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థలో విలీనమైన ప్రాంతం.[2]

బహదూర్‌పూర
సమీపప్రాంతం
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు జిల్లా
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
500 064
Vehicle registrationటిఎస్
లోక్‌సభ నియోజకవర్గంచేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంరాజేంద్రనగర్ శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ

సమీపప్రాంతాలు మార్చు

ఇక్కడికి సమీపంలో మహారాజ్ గంజ్, కబుతర్ ఖానా, నయీం గుల్షన్ కాలనీ, ఫతేదర్వాజా, దేవి బాగ్ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.[3]

ప్రార్థనా మందిరాలు మార్చు

  1. లక్ష్మీనరసింహస్వామి దేవాలయం
  2. కనకదుర్గ దేవాలయం
  3. భీమ్ నగర్ హనుమాన్ దేవాలయం
  4. శ్రీ రంగనాథస్వామి దేవాలయం
  5. జీనత్ మసీదు
  6. మస్జిద్ ఇ సాలార్జంగ్

విద్యాసంస్థలు మార్చు

  1. ఆజం డిగ్రీ, జూనియర్ కళాశాల
  2. భాష్యం పబ్లిక్ స్కూల్
  3. ప్రోగ్రెస్ గ్లోబల్ హైస్కూల్
  4. లిటిల్ ఏంజెల్ స్కూల్

రవాణా మార్చు

ఇక్కడికి సమీపంలోని ఉప్పుగూడ, ఫలక్ నుమా ప్రాంతాలలో రైల్వేస్టేషన్లు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడి నుండి సికింద్రాబాద్ జంక్షన్, రాజేంద్రనగర్, జూపార్క్, ఇసిఐఎల్, ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కుషాయిగూడ మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[4] 2022 ఏప్రిల్ 19న ఇక్కడ బహదూర్‌పురా ఫ్లైఓవర్ ప్రారంభించబడింది.[5]

మూలాలు మార్చు

  1. "Mandals/Tahsils | Hyderabad District, Government of Telangana | India". Retrieved 2022-03-21.
  2. "HMDA List of Villages". web.archive.org. 2019-02-24. Archived from the original on 2019-02-24. Retrieved 2022-03-21.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "Bahadurpura Locality". www.onefivenine.com. Archived from the original on 2020-02-20. Retrieved 2022-03-21.
  4. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2022-03-21.
  5. "KTR: బహదూర్‌పురా ఫ్లైఓవర్‌ ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌". EENADU. 2022-04-19. Archived from the original on 2022-04-19. Retrieved 2022-04-19.

వెలుపలి లంకెలు మార్చు