నంది-ముసలైగూడ
నంది ముసలైగుడ, తెలంగాణ రాష్ట్రం, హైదరాబాదు జిల్లా, బహదూర్‌పూర్ మండలం లోని రెవెన్యూ గ్రామం.[1] ఇది హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థలో విలీనమైన ప్రాంతం.[2] ఇది పి.వి. నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వేకు దగ్గరగా హైదరాబాదు, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ పరిధిలో ఉంది. ఇక్కడి ప్రజలు తెలుగు, ఉర్దూ భాషలు మాట్లాడతారు.[3]
నంది-ముసలైగూడ | |
---|---|
సమీపప్రాంతం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాదు జిల్లా |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్‌కోడ్ | 500 064 |
Vehicle registration | టిఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | రాజేంద్రనగర్ శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
జనాభా గణాంకాలు
మార్చు2020లో ఇక్కడి మొత్తం జనాభా 6,495 గా ఉంది. అందులో పురుషులు 3365మంది, స్త్రీలు 3130మంది ఉన్నారు.[4]
ప్రార్థనా మందిరాలు
మార్చు- కట్ట మైసమ్మ
- జగన్నాథ దేవాలయం
- సాయిబాబా దేవాలయం
- ఎల్లమ్మ దేవాలయం
- మస్జిద్ ఇ బిసాహెబా
- జామ్ మస్జిద్ ఇ కుతుబ్ షాహీ
- మస్జిద్-ఎ-ఉస్మాన్-ఎ-ఘని
విద్యాసంస్థలు
మార్చు- హుడా బాలికల జూనియర్ కళాశాల
- దారుత్ వంబ్ గుల్షన్ ఇ మదీనా జూనియర్ కళాశాల, హోమియోపతి
- అక్షదీప్ జూనియర్ కళాశాల
- గౌతమ్ మోడల్ స్కూల్
- కాకతీయ పాఠశాల
- ప్రభుత్వ బాలజ్యోతి పాఠశాల
- మదర్సా దారుల్ ఉలూమ్ సిద్ధిఖియా
రవాణా
మార్చుఇక్కడికి సమీపంలోని నాంపల్లి, ఫలక్ నుమాలో రైల్వేస్టేషన్లు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడి నుండి సికింద్రాబాద్ జంక్షన్, రాజేంద్రనగర్, జూపార్క్, ఇసిఐఎల్, ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కుషాయిగూడ మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[5]
మూలాలు
మార్చు- ↑ "Mandals/Tahsils | Hyderabad District, Government of Telangana | India". Retrieved 2022-03-20.
- ↑ "HMDA List of Villages". web.archive.org. 2019-02-24. Archived from the original on 2019-02-24. Retrieved 2022-03-20.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Nandi Musalai Guda Locality". www.onefivenine.com. Archived from the original on 2017-08-24. Retrieved 2022-03-21.
- ↑ "Nandi Musalai Guda, Hyderabad | Locality | GeoIQ". geoiq.io. Retrieved 2022-03-21.
- ↑ "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2022-03-21.