బాగ్పట్ లోక్‌సభ నియోజకవర్గం
బాగ్పత్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
భాగ్‌పట్
స్థాపన లేదా సృజన తేదీ | 1967 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | ఉత్తరప్రదేశ్ |
అక్షాంశ రేఖాంశాలు | 28°56′24″N 77°13′12″E |
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చునియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | ఓటర్ల సంఖ్య (2019) |
---|---|---|---|---|
43 | సివాల్ఖాస్ | జనరల్ | మీరట్ | 3,30,305 |
50 | ఛప్రౌలీ | జనరల్ | బాగ్పత్ | 3,29,441 |
51 | బరౌత్ | జనరల్ | బాగ్పత్ | 2,98,711 |
52 | బాగ్పత్ | జనరల్ | బాగ్పత్ | 3,15,054 |
57 | మోడీ నగర్ | జనరల్ | ఘజియాబాద్ | 3,42,965 |
మొత్తం: | 16,16,476 |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చుసంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
1967 | రఘువీర్ సింగ్ శాస్త్రి | భారతీయ జనసంఘ్ | |
1971 | రామ్ చంద్ర వికల్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1977 | చరణ్ సింగ్ | జనతా పార్టీ | |
1980 | లోక్‌దల్ | ||
1984 | |||
1989 | అజిత్ సింగ్ | జనతాదళ్ | |
1991 | |||
1996 | భారత జాతీయ కాంగ్రెస్ | ||
1997^ | రాష్ట్రీయ లోక్ దళ్ | ||
1998 | సోంపాల్ శాస్త్రి | భారతీయ జనతా పార్టీ | |
1999 | అజిత్ సింగ్ | రాష్ట్రీయ లోక్ దళ్ | |
2004 | |||
2009 | |||
2014 | సత్య పాల్ సింగ్ | భారతీయ జనతా పార్టీ | |
2019 [2] | |||
2024[3] | రాజ్‌కుమార్ సాంగ్వాన్ | రాష్ట్రీయ లోక్ దళ్ |
మూలాలు
మార్చు- ↑ Zee News (2019). "Baghpat Lok Sabha constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2022. Retrieved 9 October 2022.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ "2024 Loksabha Elections Results - Baghpat". 4 June 2024. Archived from the original on 2 October 2024. Retrieved 2 October 2024.