బాచుపల్లి మండలం
బాచుపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లాకు చెందిన మండలం.[1]
బాచుపల్లి మండలం | |
---|---|
Coordinates: 17°32′49″N 78°21′54″E / 17.54685°N 78.365023°E | |
రాష్ట్రం | దస్త్రం:Government of Telangana Logo.png Telangana |
జిల్లాలు | మేడ్చల్ జిల్లా |
Government | |
• Type | GHMC |
• Body | గ్రేటర్ హైద్రాబాదు మునిసిపల్ కార్పోరేషన్, HMDA |
భాష | |
• అధికారిక భాషలు | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 500 090 |
Vehicle registration | TS-08 |
2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు. [2]దానికి ముందు ఈ మండలం రంగారెడ్డి జిల్లా లో ఉండేది. [3] ప్రస్తుతం ఈ మండలం మల్కాజ్‌గిరి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 2 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు
నూతన మండలంగా గుర్తింపు
మార్చులోగడ బాచుపల్లి మండలం రంగారెడ్డి జిల్లా, మల్కాజ్‌గిరి రెవెన్యూ డివిజను పరిధిలోని కుత్బుల్లాపూర్ మండల పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా బాచుపల్లి గ్రామం/పట్టణ ప్రాంతాన్ని (1+01) రెండు పట్టణ/గ్రామ ప్రాంతాలతో నూతన మండల కేంధ్రంగా మేడ్చల్ జిల్లా,మల్కాజ్‌గిరి రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[1]
కొత్త గణాంకాలు
మార్చు2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 18 చ.కి.మీ. కాగా, జనాభా 48,835. జనాభాలో పురుషులు 24,985 కాగా, స్త్రీల సంఖ్య 23,850. మండలంలో 12,814 గృహాలున్నాయి.[4]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 249 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
- ↑ "మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.