నిజాంపేట్ (బాచుపల్లి మండలం)
తెలంగాణ రాష్ట్రం, మేడ్చెల్ మల్కాజ్గిరి జిల్లా,బాచుపల్లి మండలానికి చెందిన గ్రామం
నిజాంపేట్,తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, బాచుపల్లి మండలానికి చెందిన గ్రామం.[1]ఈ గ్రామం 9వ నెం.జాతీయ రహదారిలో కూకట్పల్లి నుండి ఆరు కి.మీ. లోపలివైపులో ఉంది.ఇది నిజాంపేట్ నగరపాలక సంస్థ ముఖ్య పట్టణం.దీని పరిపాలన నిజాంపేట్ నగరపాలక సంస్థ నిర్వహిస్తుంది.
నిజాంపేట్ | |
— రెవిన్యూ గ్రామం — | |
నిజాంపేట్ గ్రామ ప్రధాన కూడలి, ఆంజనేయస్వామి దేవాలయం | |
అక్షాంశరేఖాంశాలు: 17°30′53″N 78°22′51″E / 17.514840°N 78.380815°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మేడ్చల్ మల్కాజ్గిరి |
మండలం | బాచుపల్లి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 21,272 |
- పురుషుల సంఖ్య | 10,924 |
- స్త్రీల సంఖ్య | 10,348 |
- గృహాల సంఖ్య | 5,517 |
పిన్కోడ్ | 500090 |
ఎస్.టి.డి కోడ్ | 08692 |
దేవాలయాలు
మార్చుఇతర విశేషాలు
మార్చుగణాంకాలు
మార్చు2011 భారత జనగణన గణాంకాల ప్రకారం గ్రామ జనాభా - మొత్తం 21,272 - పురుషుల సంఖ్య 10,924 - స్త్రీల సంఖ్య 10,348 - గృహాల సంఖ్య 5,517.[2]
2001 భారత జనగణన గణాంకాల ప్రకారం గ్రామ జనాభా మొత్తం 2549 పురుషులు 1334 స్త్రీలు 1215 గృహాలు 574 విస్తీర్ణము 390 హెక్టార్లు. ప్రజల భాష. తెలుగు.
సమీప గ్రామాలు
మార్చుమణికొండ 12 కి.మీ. పుప్పాలగూడ 13 కి.మీ. కోకాపేట్ 13 కి.మీ. నార్సింగి 13 కి.మీ. దుండిగల్ 13 కి.మీ. దూరంలో ఉన్నాయి.
విద్యా సంస్థలు
మార్చుఇక్కడ నెలకొని వున్న విద్యా సంస్థలు.
- విజ్ఞాన జూనియర్ కాలేజి పర్ గర్ల్స్,
- జిల్లాపరిషత్ హైస్కూల్,
- విజ్ఞాన విద్యాలయం అనే విద్యా సంస్థలున్నాయి.[2]
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2018-06-03.
- ↑ 2.0 2.1 http://www.onefivenine.com/india/villages/Rangareddi/Quthbullapur/Nizampet