బాణసంచా లేదా పటాసులు లేదా పటాకులు ఒక తేలికపాటి మందుగుండు సామాగ్రి. దీనిని దీపావళి, ఇతర ఉత్సవాల సమయంలో కాలుస్తారు.[1]

బతుకమ్మ పండగ సందర్భంగా 2016 అక్టోబరు 9న తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాదులోని ట్యాంక్ బండ్ వద్ద నిర్వహించబడిన 'బతుకమ్మ' వేడుకలలో బాణాసంచా మెరుపులు

రకాలు

మార్చు
  • సిసింద్రీ
  • తారాజువ్వలు
  • మతాబులు
  • చిచ్చుబుడ్డి
  • కాకరపువ్వొత్తులు
  • తాళ్ళు
  • వెన్నముద్దలు
  • పాము బిళ్ళ
  • భూచక్రాలు
  • విష్ణుచక్రాలు
  • తాటాకు బాంబులు
     
    మతాబు కాలుతున్న దృశ్యం
  • అగ్గిపెట్లు
  • పెన్సిళ్ళు

బయటి లంకెలు

మార్చు

మూలాలు

మార్చు
  1. చలపతిరాజు, నందిరాజు (1925). అగ్నిక్రీడ (2 ed.). ఏలూరు: మంజువాణి. Retrieved 2020-07-13.
"https://te.wikipedia.org/w/index.php?title=బాణాసంచా&oldid=4352604" నుండి వెలికితీశారు