బాబిలోనియా (Babylonia), మెసొపొటేమియా (నవీన ఇరాక్) దక్షిణ భాగంలోని ఒక రాష్ట్రం. ఇది సుమేర్, అక్కాద్ ప్రాంతాలను కలుపుతోంది. బాబిలోన్ నగర ప్రస్తావన అక్కాద్‌కు చెందిన సర్గోన్ పాలనలో గల శిలాఫలకం (క్రీ.పూ.23వ శతాబ్దం) ద్వారా తెలుస్తోంది.

ప్రాచీన
మెసొపొటేమియా
యూఫ్రేట్స్ · టిగ్రిస్
సామ్రాజ్యాలు / నగరాలు
సుమేర్
యరీదు · కిష్ · ఉరుక్ · ఉర్
లగాష్ · నిప్పూర్ · నిగిర్‌సు
ఇలమ్
సుసా
అక్కద్ సామ్రాజ్యం
అక్కద్ · మారి
అమోరైట్
ఇసిన్ · లార్సా
బాబిలోనియా
బాబిలోన్ · చాల్దియా
అస్సీరియా
అస్సూర్ · నమ్రూద్
దుర్-షరూకిన్ · నైనెవెహ్
మెసొపొటేమియా
సుమేర్ (రాజుల జాబితా)
అస్సీరియా రాజులు
బాబిలోనియా రాజులు
ఎనూమా ఎలిష్ · గిల్‌గమేష్
అస్సీరియో-బాబిలోనియా మతము
సుమేరియన్ · ఎలమైట్
అక్కాదీ · అరామాయిక్
హుర్రియన్ · హిట్టైట్
బాబిలోనియా సంస్కృతి మార్చు

చిత్రమాలిక మార్చు

ఇవీ చూడండి మార్చు

బయటి లింకులు మార్చు

Many of these articles were originally based on content from the 1911 Encyclopædia Britannica.