బాలసుబ్రహ్మణ్యం ఆర్ట్స్ అండ్ మ్యూజిక్ అకాడమి

బాలసుబ్రహ్మణ్యం ఆర్ట్స్ అండ్ మ్యూజిక్ అకాడమి 2003 వ సంవత్సరంలో ప్రారంభమైంది. దీనిని సింపుల్ గా బామా అంటారు. బామా వ్యవస్థాపక కార్యదర్శి లేబాకుల సుధాకర్ రెడ్డి. ఈ అకాడమి ప్రధానంగా పాడనా తెలుగు పాట పేర జాతీయ స్థాయి తెలుగు సినిమా పాటల పోటీని ప్రతి సంవత్సరం నెల్లూరుజిల్లా కావలి పట్టణంలో నిర్వహిస్తుంది. శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం పేరిట స్థాపించిన ఈ సంస్థ యొక్క గొప్పతనం ఈ పేరులోనే ఉంది. సినిమా తెలుగు పాటకు సూర్య చంద్రుల వంటి వారు ఘంటసాల, బాలసుబ్రహ్మణ్యం. అందువలనే తెలుగు పాటల యొక్క గొప్పతనాన్ని, తీయదనాన్ని పంచుతున్న గాయకులలో ఒకరైన బాలసుబ్రహ్మణ్యంగారి పేరును ఈ సంస్థకు పెట్టారు.

బామా పాడనా తెలుగు పాట కార్యక్రమానికి అతిథిగా విచ్చేసి ప్రసంగం చేస్తున్న ఋషిపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ
బాలసుబ్రహ్మణ్యం ఆర్ట్స్ అండ్ మ్యూజిక్ అకాడమి పాడనా తెలుగు పాట పోటి (16-9-2012) కార్యక్రమంలో పాల్గొన్న సినీ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్, పాడుతా తీయగా డైరెక్టర్ ఎన్.బి.శాస్త్రి, గాయనీ గాయకులు
బామా నిర్వాహకులు సామవేదం షణ్ముఖశర్మ గారికి సరస్వతి పుత్ర బిరుదును ప్రదానం చేసి సన్మానిస్తున్న చిత్రం

చిత్రమాలిక

మార్చు

బామా పాడనా తెలుగు పాట విజేతలు

మార్చు
సంవత్సరం పాటల పోటీ న్యాయ నిర్ణేత ప్రదేశం గాయకులు (బహుమతి పొందిన విజేతలు)
2003
2004
2005
2006
2007
2008
2009
2010
2011
2012 మాధవపెద్ది సురేష్ కావలి తేజశ్విని, హరిణి, అనూహ్య
 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.