బాల యేసు 1984లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ విజయ భారతి ఆర్ట్స్ పతాకంపై కోసన కృష్ణ, సి.హెచ్.వి. సూర్యనారాయణ రెడ్డి లు నిర్మించిన ఈ సినిమాకు వి.రాజన్ దర్శకత్వ వహించాడు. విజయకాంత్, సరిత ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు శ్యామ్‌ సంగీతాన్నందించాడు.[1]

బాల యేసు
(1984 తెలుగు సినిమా)
దర్శకత్వం వి.రాజన్
తారాగణం శ్రీకాంత్,
సరిత,
దీప,
అనురాధ,
సుందర్ రాజన్,
చెందామరై
సంగీతం శ్యామ్
భాష తెలుగు

తారాగణం మార్చు

 • విజయకాంత్
 • సరిత
 • దీపా
 • అనురాధ
 • రాజేష్
 • సెంథిల్
 • చారుహాసన్
 • శ్రీకాంత్
 • సుందర్ రాజన్
 • సెండమరై
 • కాంతిమతి
 • ఎం.ఎన్. రాజమ్
 • కపిల్ దేవ్
 • రజని

సాంకేతిక వర్గం మార్చు

 • దర్శకత్వం: వి.రాజన్
 • స్టూడియో: శ్రీ విజయ భారతి ఆర్ట్స్
 • నిర్మాత: కోసన కృష్ణ, గురు అప్పారావు, సి.హెచ్.వి. సూర్యనారాయణ రెడ్డి
 • స్వరకర్త: శ్యామ్
 • విడుదల తేదీ: డిసెంబర్ 14, 1984
 • సమర్పించినవారు: దేసు వెంకట సుబ్బారావు

పాటలు మార్చు

 1. ఓ దేవా నమ్మితి రావా వెలుగులను వెదజిమ్ముతూ - రామకృష్ణ బృందం
 2. దూయనే నీ పాద పూజ బాల యేసు రా మానవ లోకం - పి.సుశీల బృందం
 3. దైవానికే ముళ్ళకిరీటం ఈ లోకం విషవలయుము - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కోరస్
 4. యేసు దివ్యాలయము దీనుల శరణాలయం - వాణి జయరాం, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం
 5. రావా మావా సంతోషమే వస్తే ఉంది ఆనందము - వాణి జయరాం

మూలాలు మార్చు

 1. "Bala Yesu (1984)". Indiancine.ma. Retrieved 2020-08-30.
"https://te.wikipedia.org/w/index.php?title=బాల_యేసు&oldid=3879666" నుండి వెలికితీశారు