బిగ్ బాస్ తెలుగు 5

బిగ్ బాస్ తెలుగు 5 అనేది ఒక తెలుగు రియాలిటీ షో. స్టార్ మా ప్రసారం చేస్తున్న బిగ్ బాస్ తెలుగు కార్యక్రమంలో ఇది 5వ సీజన్. 2021, సెప్టెంబరు 5న సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైంది. ఈ షోకు నాగార్జున హస్ట్గా వ్యవహరిస్తాడు.బిగ్‌బాస్ షో 5 సెప్టెంబర్ 2021 తర్వాత , సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 10.00 గంటలకు స్టార్ మా లో ప్రసారం కానుంది. అలాగే శని, ఆదివారాలు ఈ షో రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. ఐదో సీజన్‌ను 2021 జూన్‌ నెలలో నిర్వహించాలని నిర్వాహకులు భావించిన కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడి 5 సెప్టెంబర్ 2021న ప్రారంభమైంది.[1] బిగ్బాస్ 5వ సీజన్ లో మొత్తం 70 కెమెరాలు ఏర్పాటు చేశారు. వీజే సన్నీబిగ్ బాస్ 5 సీజన్ విజేతగా నిలిచాడు.[2]

హౌస్‌మేట్స్ వివరాలు

మార్చు
నెం పేరు ఫోటో ఎలిమినేషన్‌ ఇతర విషయాలు
1 సిరి హనుమంత్  
2 వీజే సన్నీ   విజేత
3 లహరి షారి   3వ వారం [3]
4 శ్రీరామచంద్ర
5 యానీ మాస్టర్‌   11వ వారం [4]
6 లోబో(మహమ్మద్‌ ఖయ్యూం)   8వ వారం 6వ వారం ఎలిమినేట్ అయ్యి .. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా తిరిగి హౌస్ లోకి ఎంట్రీ [5]
7 ప్రియ (మామిళ్ల శైలజ ప్రియ)   7వ వారం [6]
8 జశ్వంత్‌ పడాల (జెస్సీ)   10వ వారం [7]
9 ప్రియాంక సింగ్   13వ వారం [8]
10 షణ్ముఖ్ జశ్వంత్  
11 హమీదా   5వ వారం
12 నటరాజ్‌ మాస్టర్‌   4వ వారం [9]
13 సరయూ   మొదటి వారం [10]
14 విశ్వ   9వ వారం
15 ఉమాదేవి   2వ వారం [11]
16 మానస్  
17 ఆర్జే కాజల్   14వ వారం
18 శ్వేత వర్మ   6వ వారం [12]
19 యాంకర్ రవి   12 వారం [13] [14][15]

మూలాలు

మార్చు
  1. Andrajyothy (5 September 2021). "బిగ్‌ బాస్‌5 షురూ". Archived from the original on 6 September 2021. Retrieved 6 September 2021.
  2. Eenadu (20 December 2021). "బిగ్‌బాస్‌ సీజన్‌-5 విజేత వీజే సన్నీ". Archived from the original on 20 December 2021. Retrieved 20 December 2021.
  3. Eenadu (27 September 2021). "ఎలిమినేట్‌‌ అయిన లహరి .. ఒక్కొక్కరి గురించి ఏం చెప్పిందంటే..? - telugu news lahari eliminate from bigg boss house". Archived from the original on 27 September 2021. Retrieved 27 September 2021.
  4. TV5 News (22 November 2021). "బిగ్ బాస్ నుండి యానీ మాస్టర్ ఎలిమినేట్." (in ఇంగ్లీష్). Archived from the original on 10 December 2021. Retrieved 10 December 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. A. B. P. Telugu (21 October 2021). "బిగ్ బాస్ హౌస్ లోకి లోబో రీ-ఎంట్రీ ..యదవనయ్యా అన్న షణ్ముక్-కన్నీళ్లు పెట్టుకున్న సిరి…!" (in ఇంగ్లీష్). Archived from the original on 27 October 2021. Retrieved 27 October 2021.
  6. Eenadu (25 October 2021). "'బిగ్‌బాస్‌' నుంచి ప్రియ ఎలిమినేట్‌". Archived from the original on 25 October 2021. Retrieved 27 October 2021.
  7. Sakshi (13 November 2021). "అనారోగ్యంతో బిగ్‌బాస్‌కు జెస్సీ గుడ్‌బై". Archived from the original on 21 November 2021. Retrieved 21 November 2021.
  8. 10TV (6 December 2021). "పింకీ ఔట్.. 91 రోజులు హౌస్‌లో చాలా గ్రేట్!" (in telugu). Archived from the original on 10 December 2021. Retrieved 10 December 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  9. TV9 Telugu (3 October 2021). "బిగ్ బాస్ హౌస్ నుంచి నటరాజ్ మాస్టర్ అవుట్.. ఎమోషనల్ అయినకంటెస్టెంట్స్." Archived from the original on 5 October 2021. Retrieved 5 October 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  10. 10TV (13 September 2021). "సరయు తొలివారమే ఎలిమినేషన్" (in telugu). Archived from the original on 21 September 2021. Retrieved 21 September 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  11. Eenadu (20 September 2021). "బిగ్‌బాస్‌ నుంచి ఎలిమినేట్‌ అయిన ఉమాదేవి - uma devi was second contestant eliminated in bigg boss house". Archived from the original on 21 September 2021. Retrieved 21 September 2021.
  12. Eenadu (18 October 2021). "శ్వేత ఎలిమినేట్.. రవికి దూరంగా ఉండాలి.. మానస్‌ డేంజర్‌: శ్వేత - swetha varma eliminated from bigg boss telugu 5". Archived from the original on 27 October 2021. Retrieved 27 October 2021.
  13. Sakshi (27 November 2021). "ఎలిమినేషన్‌లో ట్విస్ట్‌, యాంకర్‌ రవి అవుట్‌!". Archived from the original on 10 December 2021. Retrieved 10 December 2021.
  14. TV9 Telugu (4 September 2021). "Bigg Boss 5 Telugu:బిగ్బాస్ 5 షురూ.. హౌస్లోకి కంటెస్టెంట్స్.. ఫైనల్ లిస్ట్ ఇదే." Archived from the original on 5 September 2021. Retrieved 5 September 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  15. TV9 Telugu (3 September 2021). "బిగ్ బాస్ 5: ఈ ఐదు కంటెస్టెంట్లదే అత్యధిక రెమ్యునరేషన్.. ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!". Archived from the original on 5 September 2021. Retrieved 5 September 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)